#341What can wash away my stain?
Author: జేకబ్ చేంబర్లేన్Category: దేశీయ ప్రేషితోద్యమ రీతి
ప
డాగు నేది మాపును వేగ యేసు రక్త ధారే
రోగి కే యౌషధము బాగుగా నా రక్త ధారే
1.
|| ఓ దివ్య రక్తము ఆ బుగ్గ వినహా
యేదియు లేదుగా యేసు యొక్క రక్త ధారే ||
2.
పాప పరిహారము ప్రాపు యేసు రక్త ధారే
3.
& 4. శాపపు సంహారము స్వామి యేసు రక్త ధారే
ఇదే నా సుతీర్థము యేసు యొక్క రక్తధారే
నాదు క్షమాపణము సాధు వేసు రక్త ధారే
నాకు సమాధానము నాధుడు యేసు రక్త ధారే
సాకు నేను గానను జయ యేసు రక్త ధారే