#313పశ్చాత్తాప ప్రార్థన
Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: యదుకుల కాంభోజిCategory: దేశీయ ప్రేషితోద్యమ రీతి
ప
రక్షించుమయ్యా. నన్ను. ఇమ్ము. అపకీర్తి. ఆపద. సిగ్గులేని మనసు. ఈ విధమున.
నిన్ను జేరి సాటిలేని – నిత్యానంద మంద బోవు – చున్నప్పుడు నిందలు నా – కెన్ని చేరినా – విన్నదనము లేకుండా నీ – వే నా మదికి ధైర్యమిచ్చి – యన్నిట రక్షించితివి నా – యన్న నీకు స్తోత్రమహాహా ॥త్రాహి॥