←అన్ని కీర్తనలు · All SongsHymn #302 of 763
Font size:
302
యేసుని సుచరిత
Yaesuni Sucharita
శుభవార్తమాన ప్రకటన
బేహాగ్ (ఛాయ: యేసుని ప్రేమను నేమారక) · ఆది · నెంచను నా ॥యేసుని॥
Baehaag (Chaya: Yaesuni Praemanu Naemaaraka) · Aadi · Nenchanu Naa ॥Yaesuni॥
పల్లవి
యేసుని సుచరిత – మెంత పొనరినది – యెవ్వరు విన యెద – రి జగత్తునన్ భాసుర నయమను – బంధము గలిగిన – భక్తుల హిత సౌ – భాగ్యముగా ॥యేసుని॥
చరణం 1
దాసుల మొరలను – దప్పక వినుచును – ధైర్యము లొసగెడి – దాత సుమీ – దోషము గవిమి – ద్రోయ బలాము గల – దొడ్డ దొరకు నుతి – దూతల చేన్ ॥యేసుని॥
చరణం 2
పాప నరుల గని – పావనమొనర్చను – భారమునని ఘన – బంధువుడు – ఆ పరమ జనకు – నాజ్ఞల బడసి నెరి యా – డెడి యిలను ॥యేసుని॥
చరణం 3
సిలువపై నిలిచి – చేటు వడుచు మరి – చివరకు జనకుని – చిత్తమునన్ – చెలువగ మనవి – జేసెను నరులకు శిక్ష తొలగుటకు – నాకరుడు ॥యేసుని॥
చరణం 4
పాప రహిత యఘ – పారమహిమమున – పాత్రమ మరి కుడి – పార్శ్వమునన్ – పాపుల విషయము – ప్రార్థన మొనర్చెడి – భావము గల హిత – భాస్కరుడు నా ॥యేసుని॥
చరణం 5
దుష్టులు నన్ను గని – దూషణ నుడువులు – దగవుల ననక – దూరిన నా – ఇష్టుడు వడసిన యిడుములు దలచి – యుంచుక పగ మది