#264The Church's One Foundation
Author: శామూయేలు జాన్ స్టోన్ (అను: ఆల్‌ఫ్రెడ్ త్యాగరాజు పామర్)Category: క్రీస్తు శ్రమలు — మరణము
ప
ఈ సంఘము పునాదిపై నుండి వచ్చి యేసు
క్రీస్తే నాథీశుడై పెండ్లాడె నీమెననే
దక్కించె యేసు దీనికొరకు రక్త మిచ్చి
వాక్యాపులొ రాల్పొట్టిం చేకొనె నీ కన్యనే.
ఒక్కడే దేవుడిందు
ఒక్క విశ్వాసము
ఒక్కటే జన్మ మిందు
ఒక్క కుటుంబము
ఒక్క ప్రసాద విందు
ఒకే యేసు నామము నిరీక్షణొక్క టిందు నిరంతర ప్రాప్తికే.
అసత్య మార్గమంచు ననేకులు నవ్వినన్ విభాగమై శ్రమంబుల్ విశేష మొందినన్
సుభక్తుల్ వేడుచుంద్రు
అభయ కాంతికై
ఈ నింద లెల్ల బోయె
ఆనంద నాటికై.
కఠిన దుఃఖ బాధల్ గలిగిన నోర్చుచు విభావానంద ప్రాప్తి లభింప గోరుచు
ఆ స్వర్గ పంక్తి జేరి
యానంద మొందుచున్ ఈ సంఘ మీసు గూడి విశ్రాంతి బొందును.