#261ఐక్యత
Author: సెరెళ్ల సమూయేలు సుబ్బయ్యComposer/Ragam: ఖరహరప్రియ (ఛায়: తనయ క్రమములకు)Category: క్రీస్తు శ్రమలు — మరణము
ప
సమకూర్చుము తండ్రి – క్రైస్తవ – సభలో నైక్యతను – ద్వారలోన – దేవ ప్రియ కొమారుడు – శ్రమలకు మునుపు – బమితాసక్తితో – నడిగిన విధమున ॥సమ॥
1.
దేశము రక్షణకై – తండ్రి – దేవుని మహిమార్థం – నిజముగా వాసిగన్ గూర్పను – భాసుర ఐక్యం – బాశతో నిన్నిట – నడుగుచునుండగా ॥సమ॥
2.
యేసుని నామమున – మమ్ములను – నేకముచేయుమింక – తండ్రి – నీ సిలువను చూచుచు మేమిలలో – వాసిగ ప్రేమతో – వర్ధిల్లుటకై ॥సమ॥