FaithWalk
← Back to Library

#254प्रभुని వాక్యామృతము

Author: ఆల్‌ఫ్రెడ్ త్యాగరాజు పామర్Composer/Ragam: ఖరహరప్రియCategory: క్రీస్తు శ్రమలు — మరణము
ప
प्रభువా పంపుమయా – నీ – శుభవార్తము నిమ్మా – ప్రబలంబుగా నీ వాక్యంబనెడి – విభవామృతము కురియజేసి ॥ప్రభువా॥
1.
వాడియున్నట్టి – యీ – మోడు వృక్షములే – వడిగా జಿಗూరు పెట్టి పూచి – గాఢంబుగాను ఫలము లీయన్ ॥ప్రభువా॥
2.
నీ వాక్యానల – శ్రీ – దేవా పంపుము – భావాఘములను మార్చి మనసుల్ – పావనంబు బొందునట్లు ॥ప్రభువా॥
3.
ధరణి చీకటి కిదియే – వే – గురు చుక్క ప్రభువా – సరళంబుగా యాత్రికులు నడిచి – పరమ పదంబును బొందగజేయుచు ॥ప్రభువా॥