FaithWalk
← Back to Library

#253పరిశుద్ధ గ్రంథము

Author: సవిదము మోక్షము ॥దేవుని॥Composer/Ragam: హిందుస్తానీ భైరవిCategory: క్రీస్తు శ్రమలు — మరణము
ప
దేవుని గ్రంథము – దినదినము చదువుము – పావన మార్గము – జీవము సత్యము ॥దేవుని॥
1.
ఎంచి తలంచుము – మించిన గ్రంథము – అంచితముగాను రెండు – అంచుల ఖడ్గము ॥దేవుని॥
2.
తేనియ మధురము – తినుము ప్రతిదినము – ధ్యానము చేయుము – దానిన బ్రదుకుము ॥దేవుని॥
3.
నాథుని వాక్యము – అరయుము భాగ్యము – పాదపు దీపము – భక్తుల కవచము ॥దేవుని॥
4.
ఆత్మల శాంతము – అభయము శ్రేయము – ఆత్మలకు బలము – అనయము సౌఖ్యము ॥దేవుని॥
5.
పాపము శాపము – పలువిధ తాపము – పాపును వేగము – దాపున జేర్చుము ॥దేవుని॥
6.
మదినిది నిరతము – పదిలము చేయుము – సదవమల జ్ఞానము