FaithWalk
← Back to Library

#212When I survey the wondrous Cross

Author: ఐజాక్ వాట్స్ (అను: హెచ్. హెన్రీ డేవిస్)Category: క్రీస్తు శ్రమలు — మరణము
1.
మహాత్ముడైన నా ప్రభు మహాత్ముడైన నా प्रभु విచిత్ర సిలువ జూడగా – నాయాస్తినష్టముగా నెంచి – గర్వమణగ ద్రొక్కుదున్. నీ సిలువ గాక యో దేవా – దేనిని ప్రేమింప నీయకు – నన్నాహరించు సర్వమును నీ సిలువకై త్యజింతును. శిరంబు పాద హస్తముల్ – నూచించు దుఃఖ ప్రేములు – మరెన్నడైనా గూడెనా విషాదప్రేమ లీ గతినే? ముండ్లన్ దుర్మార్గులల్లిన కిరీటమేసు కుండినన్ – ఈ భూకిరీటములన్నీ దానం దూగంగజాలునే? లోకంబు నే నర్పించినను యోగ్యమైన యీవి యౌ – వింతైన యేసు ప్రేమకై – నా యావజ్జీవమిత్తును. రక్షించబడ్డ లోకమా – రక్షించ జావ బొందిన – రక్షకుడేసుని సదా – రావంబుతోడ గొలువుమా.