FaithWalk
Font size:
211

సిలువయొద్ద జేరుదున్

Siluvayodda Jaerudun

I am coming to the Cross


డబ్ల్యూ. మెక్‌డోనాల్డ్ (అను: జె. ఆబెరి)

W. McDonald (Anu: J. Aberly)

చరణం 1

సిలువ యొద్ద చేరెదన్ సిలువ యొద్ద చేరెదన్ బీద హీన దీనుడన్ – లోకమును త్యజింతును – పూర్ణ ముక్తి నొందుదున్

చరణం 2

॥కర్తా, నిన్నే నమ్ముదున్ – కల్వరి గొర్రెపిల్లా – మోకరించి వేడెదన్ – నన్ను గావుము ప్రభు॥

చరణం 3

నిన్ను నేను చేర గోరగా నన్ను బాయు పాపము శుద్ధిచేతునంచును – యేసు మాట యిచ్చెను ॥కర్తా॥

చరణం 4

నన్ను నా మిత్రులను లోక యాస్తి కాలమును దేహ యాత్మ యంతయు నీ కర్పింతు నిప్పుడు ॥కర్తా॥

చరణం 5

యేసు మాట నమ్మెదన్ – క్రీస్తు రక్త పుణ్యము – ఈజీ మ్రొక్కి యేసుతో – నేను మృతినొందితిన్ ॥కర్తా॥

చరణం 6

యేసు తాను వచ్చును – నాకు నిచ్చు పూర్ణతన్ – శుద్ధ సౌఖ్యమొందుదున్ – జయ స్తోత్ర మీసునకు ॥కర్తా॥