FaithWalk
← Back to Library

#208క్రీస్తుని ఆశ్చర్యమైన మరణము

Author: మిక్కిలి సమూయేలుComposer/Ragam: ముఖారి (ఛాయ: చూడరే క్రీస్తుని)Category: క్రీస్తు శ్రమలు — మరణము
ప
హర్షమే యెంతో హర్షమే – క్రీస్తును కార్యము – హర్షమే యెంతో హర్షమే హర్షమే తద్భక్తవరులకు - అద్భుతంబగు యేసు క్రియలా – కర్షమై హృదయంబు నందలి – కలుషము ధ్వంసంపజేయు ॥హర్షమే॥
1.
ఆర్యుడై భాసిల్లు మన ప్రభు – నార్త ధ్వనితో జీవమాయెగా – సూర్యరశ్మి తొలగి ఇరులాయె క్షితియును కంపంబు నందుట ॥హర్షమే॥
2.
పొంగిపొంగి గాసించు నొక్కట – సత్కరుడు వధాస్తంభమున – నరుల కొరకు ప్రభు – కరుణతో మోక్షం బొసంగుట ॥హర్షమే॥
3.
ఏలి కనువిడ సాలమోనబ్జ – పౌలు నా దేవాలయపు తెర – చీలిపోవును రెండు గా జన – జాల మాశ్చర్యమున బొందుట ॥హర్షమే॥
4.
సిలువ పై యేసును శపించిన – ఖలులకై దేవుని బిడాయని – పిలిచి విరింగావుమంచును – ప్రేమతో జీవంబు విడుచుట ॥హర్షమే॥
5.
నెయ్యమున విభుడేసునాథుం – డి యన్యులకై ప్రాణమీయగా – బ్రద్దలాయె ధర ధరధరంబులు – నయ్యరాతీలు భీతినొందుట ॥హర్షమే॥
6.
కీటకముతో సాటి యగునా – ఘటమగు పెనుబాటలొల్ల – మేటి జీవ కిరీటమొందుట ॥హర్షమే॥