#207సిలువ మరణము
Author: ముంగమూరి దేవదాసుComposer/Ragam: పంతువరాళిCategory: క్రీస్తు శ్రమలు — మరణము
ప
గలిగె గలిగెనొకప్పుడు – సినాయు బాబెలు
కట్టడము కట్టునప్పుడు –
పలుకు భాషయు నొక్కటైనను – పలువిధములగు
భాషలాయెను – నలుదిశలకును జనులు పోయిరి – కల్వరి పై గలిసికొనిరి ॥ఎంత॥
1.
పావనుండగు ప్రభువు మనకొరకై – యా
సిలువమీద చావునొందెడు సమయమందున – దేవుడా నా దేవుడా
నన్నేల చేయివిడిచితివి యనియు – రాముగా మొగము బెట్టెను యే – యెహో
వాయను దన తండ్రితోను ॥ఎంత॥
2.
అందు తిమిరము క్రమ్ము గడియయయ్యె – నా
నీతి సూర్యుని నంత చుట్టెను
బంధకంబులు – నింద వాయువు లెన్నో వీచెను –
కందు యేసుని యావరించెను
– పందెముగా నొక కాటువేసెను – పాత సర్పము
ప్రభువు యేసును ॥ఎంత॥
3.
శాంతమాయెనటంచు పలుకుచును – ఆ రక్ష
కుండు తన – స్వంత విలువగు
ప్రాణమును వీడెన్ – ఇంతలో నొక భటుడు తనదగు –
ఈటెతో ప్రభు
ప్రక్క బొడువగా – చెంత జేరెడి పాపులను ర – క్షించు
రక్తపు ధార గారెను ॥ఎంత॥