#206సిలువ శ్రమలు
Author: గొల్లపల్లి నతానియేలుComposer/Ragam: రేగుప్తిCategory: క్రీస్తు శ్రమలు — మరణము
ప
కరుణాసాగర వీవేకావా – మరణము పొందిన సిలువ మెట్టుకు
మోసినావా – కరుణాసాగర వీవేకావా – మరియు కల్వరి
మెట్టుమీదను కడకు మేకులు గొట్టబడి నీ – మరణ రక్తాము చేత
నరులకు – పరమ రక్షణ తెలిప్పినావా ॥కరుణా॥
1.
జగతీ రక్షక పురవిహారా – నరులను
బ్రోవ నరుడై యొందిచినావా – జగతీ రక్షక పురవిహారా – ప్రజ
ల పాపము పరిహరియు – ప్రజల సద్గతి నొంది
జేయను – విజయమును పొందితివి ఇలలో – సజ్జనులందరు భజ
న సేయగా ॥జగతీ॥
2.
మరియ యను కన్యకు కుమారా – నరక బాధ
దప్పించినావా – మరియ యను కన్యకు కుమారా – మార్గ సత్యము జీవమును
మహిని నమ్మినవారి కెల్లను – మీరే గాక యిక వేరే లేరని – సారెసారెకు
జెప్పినావా ॥మరియ॥
3.
మహిలోను మనుజ కుమారా – యెహోవా తండ్రిని
వేడినావా – మహిలోను మనుజ కుమారా – యిహములో నిన్ను నమ్మువారిని – బహు నీ కటా
క్షంబు చేతను – మహిమ జనకా గావుమనుచు – త్రాహి యని
ప్రార్థించినావా ॥మహిలోను॥
4.
పరమ తండ్రి ప్రియ కుమారా – పావనము చేయ మీరే కారా – పరమ తండ్రి
प्रिय కుమారా – పరముడా నీ పంచ గాయములు అలరయగా
రక్తముతో నిండెను – ధరను మా పాపములు – గడుగను – స్థిర
ముగాను ఉత్తరము నాయెను ॥పరమ॥