FaithWalk
← Back to Library

#209యేసు క్రీస్తు మరణావస్థ ధ్యానము

Author: మిక్కిలి సమూయేలుComposer/Ragam: ముఖారి (ఛాయ: ఈయన యేసు రక్షకుడు)Category: క్రీస్తు శ్రమలు — మరణము
ప
నా కొరకు చనిపోయి నాడే – ఆద ర యాకరుండీ వంక దొంగలతోడ ॥నా కొరకు॥
1.
ఆలకింపగను మనసార – నాకు – నానంద యా దయామృత సారధార – భూలోకమున దనివి తీర – నిట్టి – పుణ్యాత్మునొక పూజింతును మీర ॥నా కొరకు॥
2.
కన్న తల్లిదండ్రులకు నైన – యింత ఘన వత్స లత నే – గలుగుటంగాన – విన్నదియు లేదు చెవులార – స్వామి – విక్రయంబై కొరత – వేదనలతోను ॥నా కొరకు॥
3.
కటకము వంటి నన్ను బ్రోవ – సొంత – కల్వరి కొ లాలమర్పించి – ఖేదపడి చావు – వాటమా తన కీడుల గావ – నేను – వర్ణింప కన్నీరు – వరదలై పోవ ॥నా కొరకు॥
4.
ఘోరముగ నినుపమేకులను – గ్రుచ్చి – కొంకాక నిర్దయుల్ – గొల్గొతా మనలను – మరణంబగు నవస్థలను – బెట్ట – మాదృశాత్మకాగా – మౌనములై యులను ॥నా కొరకు॥
5.
ఏమి బహుమతులు అర్పింతు – నట్టి – స్వామి మీ కెల్లెడలా – స్వాంతమున నుంతున్ – ప్రేమ భావమున వర్ణింతున్ – నిత్య – కామితార్థ మిడు – కర్తను భజింతున్ ॥నా కొరకు॥
6.
నాడు – సిలువపై జచ్చిన – నాకరుని హితము – పాయకా ప్రభు సత్యవ్రతము – నాథు – ప్రాణాంతమౌదాక ప్రార్థింతు సతము ॥నా కొరకు॥