FaithWalk
Font size:
146

క్రీస్తేసు శక్తి నామమెల్లరు

Kreestaesu Shakti Naamamellaru

క్రీస్తే రారాజు


శంకరాభరణం · ఆది · ఎ. చార్లెస్ కిన్సింగర్

Shankaraabharanan · Aadi · A. Chaarles Kinsingar

పల్లవి

క్రీస్తేసు శక్తి నామ మెల్లరు – కీర్తించి కొల్వుడెల్లన్ యెప్పుడు కీర్తి కిరీటము ధరియింప జేయుడి – క్రీస్తే రారాజనుడి ||క్రీస్తేసు||

చరణం 1

సాష్టాంగపడి దూతలు పరమున – నిష్ఠతో గొలుచుచును యేసుని కీర్తి కిరీటము ధరియింప జేయుడి – క్రీస్తే రారాజనుడి ||క్రీస్తేసు||

చరణం 2

హతసాక్ష్యపు జనమా యేసుడే – హితమతితో బిలచుకన్ మిమ్ముల కీర్తి కిరీటము ధరియింప జేయుడి – క్రీస్తే రారాజనుడి ||క్రీస్తేసు||

చరణం 3

ఇశ్రాయేల్ ప్రజలారా యిచ్చెను – ఆశ్రయ రక్షణను యేసుడే కీర్తి కిరీటము ధరియింప జేయుడి – క్రీస్తే రారాజనుడి ||క్రీస్తేసు||

చరణం 4

పాపుల రక్షించెన్ సిలువపై – శాపము దొలగించెన్ యేసుడే కీర్తి కిరీటము ధరియింప జేయుడి – క్రీస్తే రారాజనుడి ||క్రీస్తేసు||

చరణం 5

సర్వ జనంబులారా క్రీస్తుని – సర్వ జగంబులలో రీతిగా కీర్తి కిరీటము ధరియింప జేయుడి – క్రీస్తే రారాజనుడి ||క్రీస్తేసు||

చరణం 6

పరమందున్నట్టి ప్రభుదగు – పరిశుద్ధ సంఘముతో మనము కీర్తి కిరీటము ధరియింప జేయుచు – క్రీస్తు నాద్యంతము ||క్రీస్తేసు||