FaithWalk
← Back to Library

#634ఎల్లా వేళలందు

Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
ఎల్ల వేళలందు – కష్టకాలమందు వల్లభుండు యేసున్ స్తుతింతున్ ||ఎల్ల||
1.
ఎల్లను నీవే నాకెల్లడల వలప పడదే వివరింప విమోచకుడా – విమోచన నీవే రక్షకుడవు – నా రక్షణం నీవే సృష్టికర్తవు – సహాయము నీవే ఇష్టుడవు నీవు – త్రిత్వము నీవే ||ఎల్ల||
2.
జ్ఞానము నీవే – నా పానము నీవే దానము నీవే – నా గానము నీве జ్యోతియు నీవే – నా నీతియు నీవే ఆదియు నీవే – నా అంతము నీవే ||ఎల్ల||
3.
నిత్యుడ నీవే – నా సత్యుడ నీవే స్తోత్రము నీవే – నా నేత్రము నీве జీవము నీవే – నా దేవుడు నీве పావన మీవే – నా కావలి నీве ||ఎల్ల||
4.
కాంతియు నీవే – నా శాంతియు నీవే సంతస మీవే – నా కంతయు నీవే ||ఎల్ల||