#565O Perfect Love
Author: డోరతీ ఫ్రాన్సెస్ గుurney– అనువాదం: ఆల్ఫ్రెడ్ త్యాగరాజు పామర్Translator: ఆల్ఫ్రెడ్ త్యాగరాజు పామర్Category: క్రైస్తవ కుటుంబము
1.
మానవ జ్ఞానంబను మించినట్టి భక్తి విశ్వాస నీతి న్యాయములు – మాధుర్యమౌ సంపూర్ణ ప్రేమభ రంగ జేయ వీరిన్ చేర్చుము.
మాధుర్యమౌ సంపూర్ణ ప్రేమ రాబోవు నిత్యజీవమును పొంద – మా, నీ ప్రాభవ మిమ్ము వీరి కేసువా.
దుఃఖంబు గెల్చు నాందంబుతోడ మక్కువ దంపతుల ప్రేమ ముట్టిడ – చక్కనియైక్యమందున చేర్చుమా కష్టంబు లోర్చు సమాధానము – మోదమొసంగి సర్వ శీలము.