FaithWalk
Font size:
558

యేసు నన్ను బ్రేమించి

Yesu Nannu Braeminchi

Jesus Loves Me, This I Know


అన్నా బార్ట్లెట్ వార్నర్– అనువాదం: జేకబ్ చేంబర్లేన్

Anna Bartlett Warner – Anuvadamu: Jacob Chamberlain

చరణం 1

యేసు నన్ను ప్రేమించి – దాసు నన్ను బిలిచెను – ఈ సత్యంబు బైబిలు – తేటగాను దెల్పెను. ||యేసు ప్రేమించును దాసుల నందరిని ఆ స్వామి వేదమే ఈ సత్యమిచ్చెను||

చరణం 2

బాలురమౌ మమ్మును బాగుగా ప్రేమించును – శక్తిలేనివారము – బలవంతుడేసుడు. బుద్ధిలేనివారికి – దాను బోధపరచును – శుద్ధిలేనివారిని – శుద్ధి చేసి బ్రోచు.