#557Jesus Bids Us Shine
Author: ఎమిలీ హంటింగ్టన్ మిల్లర్– అనువాదం: బర్నార్డ్ లూకాస్Translator: బర్నార్డ్ లూకాస్Category: క్రైస్తవ కుటుంబము
1.
"ప్రకాశించుడి" యను నాజ్ఞను – ప్రభువైన యేసు మన కిచ్చెను – నీవు నీ యింటన్ నేను నా యింటన్.
"ప్రకాశించుడి" యను నాజ్ఞను – ప్రభువైన యేసు మన కిచ్చెను – భక్తి యను దివ్య వెలిగింతుము – నీవు నీ యింటన్ నేను నా యింటన్.
"ప్రకాశించుడి" యను నాజ్ఞను – ప్రభువైన యేసు మన కిచ్చెను – దురితాంధకారమున్ హరింతుము – నీవు నీ యింటన్ నేను నా ప్రేమ యను దివ్య వెలిగింతుము.