#554Jesus Gentle Saviour
Author: సంతోషింతుము.Category: క్రైస్తవ కుటుంబము
1.
చిన్నవారి ప్రియ – యేసు రక్షకా – మాదు విన్నపంబు – లాలకింపుమా.
మా ప్రవర్తనందు – చక్కపరచుము – నీతి మార్గమందు – నడువజేయుము.
ఇంకా పెక్కుమంది – చిన్న బిడ్డలు – నిన్ను నమ్మునట్లు – దయచేయుము.
నిన్ను వెంబడించి – యెల్లకాలము – నీదు సముఖమందు