#553చిన్న పరలోకము
Author: ఐగిరాల గాబ్రియేలుCategory: క్రైస్తవ కుటుంబము
ప
ఆ చిన్న వారిలో నేనుండి యున్న – నహహా మా యేసును – నేను చూచి యుందు ||నా చిన్న||
1.
చిన్న పరలోకమన్న మన హృదయము – అన్న యేసన్న అందున్న సమయము ||చిన్న||
2.
చిన్న పరలోకమన్న మన గృహము – అన్న యేసన్న అందున్న దినము ||చిన్న||
3.
చిన్న పరలోకమన్న – మన స్నేహము – అన్న యేసన్న అందున్న నాటన్ ||చిన్న||
4.
చిన్న పరలోకమన్న మన సంఘము – అన్న యేసన్న అందున్న కాలం ||చిన్న||