FaithWalk
← Back to Library

#392My faith look up to Thee

Author: రే పామర్Composer/Ragam: అనువాదం: సి.ఎఫ్. కూడర్Translator: సి.ఎఫ్. కూడర్Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
1.
ఓ దేవ రక్షకా నా పాప మార్పుము నే విశ్వాసంబుతో నన్నింక నీ దరిన్
2.
నిన్ జూతును సదా యుంచు.
3.
నా మొరాలించుము
4.
మూర్ఛిల్లు నాత్మకు బలం బొసంగుము భవత్కృపన్ నాకై చావొందిన నిన్నెల్లకాలము ఆసక్తి శుద్ధితో ప్రేమింప నీ.
5.
నే చలి నొందిన నన్ జింత క్రమ్మినన్ గాపాడుము పోగొట్టు చీకటి కన్నీళ్ళు దుడువుము దొలగ నీకునన్ నీ సన్నిధి.
6.
నా యాయువంతమై మృత్యూగ్ర బాధలు నన్నొందుచో సంశయ భీతులు తొలగ ప్రేమతో నా దేవ, యాత్మకు మోక్షం బిమ్ము.