#367దేవా సహాయము చేయుము
Author: ఎ.ఎ. భాసిలామణిCategory: క్రైస్తవ జీవితము — రక్షణానందము
ప
నాధా! ఈ దైన్యము ఈ ప్రవాహమున్ –
నీదరిన్ గాన నీ కెరటాలదాటిచే – నావికా రమ్ము నన్ బ్రోవుము || దేవా ||
1.
స్వామీ! నీదు ప్రేమకు నే సాక్షిని –
సంఘమందున నా పొరుగువారికి నీ – సత్య సువార్త నే జాటుదున్ || దేవా ||
2.
రాజా! నీదు రాజ్యములో జేరితి – రమ్యమౌ రాజ్యమందున నన్ వాడుము – రక్షణానందము గూర్చుము || దేవా ||