#295మానవ పతనము
Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: శంకరాభరణముCategory: దేశీయ ప్రేషితోద్యమ రీతి
ప
పరమాత్ము డిడు నాజ్ఞ – పాలింప లేరైరి – అన్నలారా – పూర్వ – పరిశుద్ధత నెడబాసి – పాపాత్ములై పోయి – రన్నలారా ॥మన॥
1.
నరవంశజుల కెల్ల – దరలెడి దద్దరుదశ – అన్నలారా – క్రీస్తు – మరణంబు మన పాప – హరణంబు గావించు – నన్నలారా ॥మన॥