#240Our Blest Redeemer, ere He Breathed
Author: హేరియట్ ఆబర్ (అను: జేకబ్ చేంబర్లేన్)Category: క్రీస్తు శ్రమలు — మరణము
1.
శ్రీ యేసు స్వామి తిరిగి – మోక్షంబు చేరగా – ఒక్క యాదరణకర్తను ఒసంగెను.
2.
ఆ దేవునాత్మ ప్రీతిగా మదిన్ వసించుచు విధేయులైన మనల పాలించును.
3.
సద్గుణమున్న మనకు – ఆ యాత్మ దానము – శోధించు దుష్టుని సహాయ జయించును.
4.
ఓ దేవునాత్మ, మమ్మును విశుద్ధిపరచుము – మా హృదయంబులో సదా – వసించుము.