#235ప్రభు పునరాగమన తిథి
Author: UnknownComposer/Ragam: (ఛాయ: ఇదియే సమయంబు)Category: క్రీస్తు శ్రమలు — మరణము
ప
ప్రభు – పునరాగమనరీతి విను – మో
ప్రభాత తిథి – చయ్యన రానయె జ్యోతి
– సమయంబు లేదు ధాత్రి ॥ప్రభు॥
1.
పవలు పదియు రెండు ఘంటలు – పాపతమో హేళి – భువనంబులు తెలివి దేల్చి ప్ర – బోధ సుప్రభాళి – కువలయు త్రాణముకై కడపట – కుధరముపై వ్రాలి చన – ద్రవిలిన శోకమున ద్విజాతి – తతి గుండె విరాళి ॥ప్రభు॥
2.
గతించెను సంధ్య చీకటి – కారుకొన ధాటి – మతి స్వాస్థ్యము నడగగా క్రీస్తు స – మాజ ప్రజాకోటి – క్షితితలమున రాజు ప్రభు వెలి – గెన్ని కింతపాటి అట – మృతి భయంకరంబై వడి నడి – రేయి పోయె దాటి ॥ప్రభు॥
3.
తొలి జాము సవము జేసి విహంగమ – సంఘములలవోక కడు దీమసమున మింట చటుక్కున – దేవగెరు రాజిం జగతి మహోదయపు చలనము – దెచ్చె వేగ బోక కనుబ్రామి క విడవేర భీమితెలవారె తూర్పు రేఖ ॥ప్రభు॥