FaithWalk
← Back to Songs

Song #772

పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన

✍ గోవాడ దేవమణి

Lyrics

పల్లవి: పరిశుద్ధాత్మ, పావన రూపుడా - నిత్యడవగు ఓ దేవా - నిరతము నీ

'సంఘములో నుండెడు - పరమోన్నత జ్వాల

ఆది యందు నగాధ జలములందల్లాడిన దేవా - మేది నీ భక్తుల ఈవుల

నొలగుచు సాక్షులనుజేసిన దేవా ॥పరి॥

1. ఆది భక్తులందరిని నడిపిన ఆత్మయౌ దేవ - సాధులగు ప్రక్తల బోధలు మాకిచ్చిన

దేవ= ఆ మహా శూరత అతి థైర్యంబులు - అతులిత జ్ఞానము తగు

వివేకములొసంగిన దేవ - అనయము తెలియు - ఘన భయభక్తుల మా కిడిన

దేవా ॥పరి॥

అనుబంధము 567

2. పెంతెకొస్తున భువికరుదెంచిన ప్రేమాయౌ దేవా - పరమునుండి ప్రత్యక్షుడవైతివి

పొందిన భక్తులకు ప్రవచన వరములు పలు విధ భాషలు పరమాద్భుతములు

పరగ నొసంగిన దేవా = పోయుము నీ కృప వరములతో ఇప్పుడు నీ సభ

'బలపడగా ॥పరి॥

3. ఆత్మ వరంబులు - ప్రేమా ఫలములు దయ చేసిన దేవా - ఆత్మ జ్ఞానము నీతి

'ఫలంబులు తేటగ మాకిమ్ము = నవ జీవతము నిర్మల భక్తియు నిత్య జీవము -

నిహమున నే నమ్ము - నిరతమున సంఘములో మేము వరములతో పెరుగన్‌

పరి

4. 'ఆరుచున్నవి నీదు నంభుములు ఆత్మయౌ దేవా - ఓర్పుతో మా

'సంఘంబులందుండి నేర్పుతో నడిపించు ఎండిన శల్యములను గుమి గూర్చి -

ఎలమిలి జీవింపను చేయు - పోయుము నీ సత్యాత్మాతో - సభలో నుజ్జీవము

నంద ॥పరి॥

5. ధన్య మరియ నావేశించి ప్రభు యేసుని మా కిచ్చి పుణ్య బోధలు దివ్యాద్భుత

జీవితమును చూపి - ఘనుని సిలువ మరణ పునరుక్థానారోహణ ఫలములు

చూపి పన్నుగ మాతో నజ సహకారియై జీవింపగ జేసి

= గోవాడ దేవమణి

Section: 566 అనుబంధము · Book page: 536