Song #770
క్రైస్తవ జీవిత సూత్రములు
Lyrics
పల్లవి: సామాన్యమటండే - సక్రైస్తవులై
జీవించుట - పరిపూర్ణులై జీవించుట॥ సామాన్య!
1. మారు మనస్సు కలిగియుండ వలెను - మూఢగుణములు మానవలెను మోస
కృత్యములు విడువవలెను - మహిని క్రీస్తునే సేవించవలెను సామాన్య!
2. గాలి ధూళి సైతాను పూజలు - పలు వతా మాయ పూజలు సలలితీముగా
శారీర క్రియలు మానవలె లోక భోగము లెల్ల ॥సామాన్య॥
3. తండ్రి దేవుడని విశ్వసించాలి - కుమారుడేసుని కృపను నమ్మాలి - పావనాత్ముని
మదిని నమ్మాలి - పరిశుద్ధ (్రిత్వమునే నమ్మియుండాలి ॥సామాన్య॥
4. దశాజ్ఞాలను సరించాలి - దైవ వాక్కులను మదినంచాలి - దేవ యేసుని పోలి
నడవాలి - దైన గ్రంధమునే పరించుచుండాలి సామాన్య॥
5. శిలువ గుర్తు నొందు విశ్వాసులంతా - సిలువ క్రీస్తుని విశ్వాస మందు - సిగ్గు
నొందక భువిలో నొప్పుకొనుచు - చావుదనుక సాక్షమిచ్చుచుండాలి ॥సామాన్య॥
6.దేవుని బిడ్డలమై - (బ్రతుకు చుండాలి - దైవ రాజ్యము నొంది యుండాలి -
దేవ యేసుని దేహమవ్వాలి - దేవుని నిత్యము ప్రార్థించుచుండాలి ॥ సామాన్య॥
= గోవాడ దేవమణి
Section: 534 అనుబంధము · Book page: 534