FaithWalk
← Back to Songs

Song #751

రాగం : శంకరాభరణం తా: ఆది

Lyrics

పల్లవి: క్రీస్తులో మనమొక - నూత్న సమాజము క్రీస్తు నిగలిగి నీ మార్గములో జీవింప తోడ్చడుమా

నడచుటె మనవిధి॥

1... దేవుని వాక్యము నమ్ముట వలన

జేవుని వలన కలిగిన వారము

దేవుని ఆత్మను బొందుట వలన

దేవుని రాజ్యపు వారసులం

దేవుని ప్రతినిధులం॥

2. పాత స్వభావము విడచుట వలన

పాతాచారముల్‌ వదలుట వలన

నూతన జన్మను నొందుట వలన

నూత్న సమాజపు సభ్యులము

క్రీస్తు సంబంధులము ॥

3. డ్రీస్తని బోలి నడచుట వలన

క్రీస్తుని మనసును నొందుట వలన

1. నీ వాక్యము నెల్లపుడు - వినువానిగనే గాక నీ వాక్యాను సారముగా - జీవింప

తోడ్చడుమా ॥

2. “ప్రభువా” యని పిలువగనే - ప్రభు రాజ్యము దొరకదు ప్రభువ దేవుని చిత్తముగా

- జీవింప తోడ్చడుము ॥

కనీ ధర్మశాస్త్రము నెల్లన్‌ - అనుసరింప గలవాడనై నీతిమంతుని నెంచబడన్‌ -

జీవింవ తోడ్పడును ॥

4. నీమాటలు పాటించి - స్థిరమగు పునాది వేయు బుద్ధిగలవానిని బోలి జీవింప

తోడ్చడుమా ॥

5. ఇతరుల రక్షణ కొటకు - నిరతము కృషిసల్పుచును ఇతరుల యెడ నీ వలనే -

జీవింప తోడ్చడుమ ॥

= నఎజె ట్రసాదరాన్ర

కరక అనుబంధము

యేసు క్రీస్తను - జీవ వాక్యమా నన్ను నడుపుమా - మోక్షప్రదమున ॥

1. ఆదినుండి తండ్రితో - కలిసియున్న వాక్యమా

పరిపూర్ణమైన - సంతోషమొంద

సహవాస మొన గూర్చుమా ॥

2. లోకమునకు వెలుగవై - తేజరిల్లు వాక్యమా

జీవంపు వెలుగు - ప్రసరింప జేసి

కనువిప్పు కలిగించుమా॥

3. సత్యమైన వాక్యమా నిత్యమైన వాక్యమా

వాక్యంబు నెపుడు - గైకొంచు నటచే

పరిపూర్ణ స్థితి నిమ్మయా॥

4. ప్రాణమే యర్పించిన - (ప్రేమయైన వాక్యమా

మరణంబు నుండి - జీవంబు నొందే

పరమున్‌ ప్రసాదించుమా ॥

5. మంచి చెడుల నెల్లను - ఎంచి చూపు వాక్యమా

వంచించు ఆత్మన్‌ - ఖండించి గెలవన్‌

శుద్ధాత్మ బలమిమ్మయా ॥

6. సజీవమై. శక్తియై - వాడియైన వాక్యమా

ప్రాణాత్మలందు - శోధించి, వెదకి

సంపూర్ణ స్థితి నిమ్మయా ॥

పల్లవి:ఓ నీతి సూర్యుడా క్రీస్తేను నాధుడా

నీ దివ్య కాంతిని నాలో నుదయింప జేయుమా,

ప్రభూ నన్ను వెలిగించుమా॥

1. “నేనే లోకానికి - వెలుగై యున్నా నని

“మీరు లోకానికి - వెలుగై యుండా” లని

ఆదేశించినావు గాన - నాలో నుదయించుమా,

ప్రభూ నన్ను వెలిగించుమా ॥

- నవజ బ్రసాదరావు

అనుబంధము

అద్భుతమైన నీ కృపలో మమ్ము మలచుము ఓ ప్రభూ

అనంతమైన నీ కృపలో మమ్ము మార్చుమో ప్రభో

మమ్ము మార్చుము

1. ఎన్నో అఘముల నెరిగి చేసితిమి

తిన్నని మార్గము తొలగి తిరిగితిమి

కానరాని క్రియలెన్నో చేసి

మనసున శాంతి లేదాయను ॥అద్భుత॥

2. స్వనీతియే మాకతిశయమాయను

సత్రియలే మా కాస్పదమాయెను

మతి లేని క్రియలతో మేము అలసి యుంటిమి

పతితులమై కృపన్‌ వేడితిమి ॥అద్భుత॥

3. కలువరిలో మా కలుషము బాపితివి

సిలువలో బలియై (ప్రేమను చూపితివి

విలువను కూర్చి మమతల నొసగె

'పలువిధ కృపలను ఇచ్చితివి

4 నీ కృపయే మా భయమును తీర్చెను

పాపము బాపి మా కభయము నిచ్చెను

నీ కృపయే మాకాధార మాయెను

మా దోష భారము తొలగించెను ॥అద్భుత॥

సమృద్ధి జీవము క్రీస్తునిలో పొందుండి ప్రియులారా

ప్రవహించుచున్నది జీవ నది త్రాగుడి ప్రభుపేర

యేసే నిత్య జీవము యేసే జీవ మార్గము

యేసే నిజదైవము నమ్మినవారికి పరలోకము

1. జీవుల కన్నులు ప్రభువైపు - చూచూను ఆహారము కొరకు

ప్రేమతో దయచేయును ప్రభువు - కోరినవరములను

- రెవజిటన్‌;

ha

2. జేవన ఊటలు హృదయములో - ప్రవహింపచేయను ప్రభు యేసు 755

జీవన దాత మనచెంత - జీవితకాలమంత రానిమ్ము దైవ రాజ్యం

భువిలోన యేసునాధా

3. ఎండిన ఎముకలు (బ్రతికెగద - నిండగు జీవ శరీరముతో

లేచిరి మృతులు ప్రభువు పిలువ - జీవన సాక్షులుగ

4. మరణమె మరణించెను చూడు - సిలువలో యేసుని మరణముతో

'లేతురు మృతులు ఒక దినము - మహిమ శరీరముతో

శ్‌, క్రీస్తు శరీర సహజములో - క్రీస్తులో పోలినడిచెదము

ప్రభుభోజన సంస్మారములో - జీవము పొందెదము

= రన జరాజరకం

ఆత్మనొసగుమయా పావనాత్మ నొసగుమయా

శుద్ధాత్మ దేవా - శుభముల దాత

ఉజ్ణేవ మీయుమయా ॥ఆత్మః

1. సీయోను గిరిపైన - ఉన్నత గృహమందు 1॥12॥

నీ ఆత్మ వరముల నొందిన శిష్యుల

అనుభవ మీయువయా ॥ఆత్మః

2. యోర్థాన్‌ తీరమున - పావుర రూపమున 121

నీ సుతుడేసుకు - ప్రభవించితివే

ఆ యాత్మ నొసగుమయా _ ॥ఆత్మ(॥

3. జీవన యాత్రలో ఎన్నెన్ని అవధులున్నా ॥2॥

పునరుత్థాన శక్తితో నింపి నవజీన మీయుమయా "ఆత్మ!

4. ఈ మా సంఘములో - ఐక్యత సమకూర్చి

పరిశుద్ధాత్మ - శక్తితో నింపి - పావన పరచుమయా ॥ఆక్మ॥

= మ్‌ దైవాశీరాదం గోవాడ

నీ శాంతి సాధనముగా

మార్చుమా నను నీ చేతిలో ॥రా॥

1.నీ నీతి రాజ్యపు అవధులలో

కన్నీటి ఊటలు ప్రవహింప నీకు

నీ నీతి న్యాయం పాలించని నిరతం

నీ శాంతి రాజ్యం ఈనాడె మాకిడుమా

2. అకాల చావులు కాన రానీకు

ఆకలి కేకలు వినరానీకు

దైవ మానవ ధర్మం వసించ నిరతం

నీ ప్రేమ రాజ్యం ఈ నాడె మాకిడుమా

3. యువతీ యువకుల నిరాశలు

నిట్టూర్పు నిన్హృహ రానీకు ఆదరి

విముక్తి స్వప్నం ఫలించును నిరతం

పావన రాజ్యం ఈ నాడేమాకిడుమా

దినమంతా ప్రభు స్తుతియింతు

అనయము యేసుని భజయింతు

అనిశము దేవుని ఆరాధింతు -2

తనవు మనసు అర్చణచేతును ॥దిన॥

1.నా అంతరంగమా - నా సమస్తమా

పరిశుద్ధ దేవుని స్తుతియించుమా

ఆయన చేసిన ఉపకారములను -2

జేనిని నీవు మరువకుమా -2 ॥దిన॥

2.నీ దోషముల క్షమించు వాదు

వీ సంకటముల తాగ XY

won|

- ట్‌ దైవాశ్వారం గోవా]

55కి అనుబంధము

నీ ప్రాణమును మరణము నుండి -2

తానె తప్పించి, విమోచించువాడె -2

శ.నీ ప్రార్థనలకు చెవియొగ్గు వాడు

నీ మొజులను తానాలకించును

నీ శ్రమలన్నిట ఆసన్నుడుగా

నిను కాపాడును కరుణించున్‌ ॥దిన॥

సమృద్ధి జీవమా - సంపూర్ణ ప్రేమయా

సజీవ వాక్యమా - మా యేసు దైవమా

హల్లెలూయా - హల్లెలూయ

హల్లెలూయా - హల్లెలూయ

1. తీరని వ్యాధితో - దరినెవ్వరు లేక

మారని వ్యధలతో - నిరీక్షణ లేమితో

కోనేటి దరిని - కనుగొంటివి నను

'మరణము బాపి - జీవము నిచ్చితివి ॥సమృద్ధి॥

2. పాపపు దాహముతో - లోకపు మోహములో

శాపమే జీవితమై - ముఖము చూపలేక

తాపపు వేళలో - బావికి పరుగిడి

ప్రభునే గాంచి - జీవజలం పొందితి ॥సమృద్థి॥

3. అంధుడనైతిని - చీకటి బ్రతుకులో

వీధుల తిరుగాడితి - జీవన లేమితో

పరిపూర్ణ ప్రేమతో - కరమునుచాపి

వెలుగును నొసగి - జీవమునిచ్చితివై ॥సమృద్ధి॥

4. ఎంతో వ్యయపరచితి - స్వస్థత నొందుటకై

చెంతకు రార్వెరూ - నా స్టితిగమనించి

కరుణామయుని - చెంగునితాకి

వితను గాంచితి - నవజీవ మొందితి

న

వెరి రెవజీ యర్‌ సువర్ణరాజు

అనుబంధము

ప్రీ యేసుని స్తోత్ర గీతం కలసి పాడుదమా.

సంపూర్ణ జీవితమునకు సాగిపోవుదమా

'సంఘమా ముందుకు సాగుమా

జీవిత యాత్రలో దేవుని సేవలో

1. అపోస్తలుల జీవితం హతసాక్షుల అనుభవం

కావాలి జీవిత ఆదర్శము

కలిగి యుండాలి స్థిర విశ్వాసము

యేసు వైపు చూచుచు సిలువ భారం మోయుచు.

సాగించు నీ యాత్రిక పయనము॥సంఘమా॥

2. ఇంటింట ప్రార్థన - ప్రతి సంఘారాదన

మరచిపోవద్చు ప్రభు సంస్కారము

కలసి ధ్యానించు దేవుని వాక్యము

అవయవాలు ఎన్నున్నా ఒక్కటే శరీరం

సాగించు సమసమాజ జీవనం | సంఘమా॥

3. కపట సాక్షులు ఎందరో

క్రీస్తు దేవుడు కాడని

పలుకు తియ్యని తేనె బోధలు నమ్మకు

పూర్వనమ్మిక నుండి ఎన్నడు తొలగకు

ప్రాథమిక పాఠాలతోనే కాలమంత గడపకు

సాగించు ప్రగతి పధమున జీవితం॥ సంఘమా॥

4. క్రియలు లేని నమ్మిక సాగించకు నీవిక

పొరుగు వాని ప్రేమించు నీవలె

శ్రతువులను మన్నించు ప్రభువలె

అవసరములో ఉన్నవాని అదుకొనేటే న్యాయము

సాగించు ఈ ధర్మ కార్యము ॥సంఘమా॥

5, ప్రభుని వార్త ప్రకటన

ప్రజల కొరకై నివేదన

నీ ధ్యేయం కావాలి సంఘమా

ఈ భారం నీదే గమనించుమా

త్రియేక దైవం అందించు సాయం

సాగించే ప్రభుని వార్త మహోద్యమం॥సంఘమా॥

= కెనజిరాజరర్షం

శరణం శరణం నా ప్రియ యేసు

చేరితి నీ దరినీ నా దేవ ॥శరణం॥

1. ఎన్నో అఘము నొసరించితినీ

కన్నులే కానక చరియించితిని

మన్నించుటకే పాత్రుడనుకాను

కనికరపూర్ణుడా కృపనే చూపుమా ॥శరణం॥

2. చెడుగులతో జత చేసితిని

అడుగులు తడబడి నడయాడితిని

ఇడుముల పాలై పతనము నొందితి

కడకే నా దరి శరణని చేరితి ॥శరణం॥

3. రక్షణ నొసగి పావన పరచి

అక్షయ భాగ్యము నొసగితివి

మోక్షపదమ్మున నను సడిపితివి

రక్షకుడా గైకొనుమా వందనం ॥శరణం॥

4. నమ్మితి నయ్య నీ చరణంబుల

నెమ్మది నొసగుము నా మదికి

నమ్మిన వారికి అదరమిచ్చెడి

'సమ్మతుడా నా సదముల విభూడా॥శరణం॥

వెరి రెవజీ యర్‌ సువర్ణరాజు

అనుబంధము 561

నీవుంటే చాలును యేసయ్య - కొదువేది లేదయ్య

నీ కంటె ఘనమైన వారు - ఎవరు లేరయ్య

నా వంటి దీన పాపికి శరణం నీవయ్య ॥నీవుంటే॥

1. సర్వము తెలిసిన వాడవు - సర్వబలమున్న వాడవు

సర్వం తానైనవాడవు నీవే యేసయ్య 121

అన్ని కాలాలలోన ఉన్నాను అను వాడవయ్య ॥నీవుంటే॥

2. సకల సిరి సంపదలున్న - శక్తి సామర్థ్యములున్న

ఎన్నున్నా అన్నీ సున్నా - నీవు లేకున్న 121

కలిగినది కొంతైన ఎంతో తృప్తి నీవున్నా 'నీవుంటే॥

రెనజరాజరర్డం

అ...

నా హృదయం స్థిరమాయె

స్తుతి గానము నే చేసెదను

నా ఆత్మయు స్థిరమాయె

ప్రభు యేసుని నే పాడెదను

1.నీ కృప ఎంతో ఎ-తైనది

నీ సత్యం బహు ఘనమైనది

నీ కృపలో, నింపగ నన్ను

సరి చేయుము నా జీవితము॥2॥ ॥నా హృదయం॥

2. వ్యధలెన్నో నను చుట్టినను

తుదకు మరణమే చేరినను

విడువను ప్రభువా, నీ సన్ఫిధిని

విడనాడను నీ పెన్నిధిని 1121 ॥నా హృదయం॥

.

సోదరులంతా ఐక్యతా కలిగి

నివసించుట ఎంత మేలు

నివసించుట ఎంత మనోహరం

ఆ॥ప॥ మనోహరం ఎంతో మనోహరం

సోదరులైక్యత మనోహరం

1. తలపైన పోసిన పరిమళ తైలము

ఎంత మనోహరం - పరిమళం - ఎంత మనోహరం

ఆహరోను గడ్డము మీదుగ అంగీల అంచువరకు

జారెడు తైలం మనోహరం ॥మనో॥

2. సీయోను కొండలమైన వర్షించు హిమము

ఎంత మనోహరం - హిమము - ఎంత మనోహరం

హెర్మోను కొండనుండి ప్రవహించు మంచు వంటి

ఐక్యత ఎంత మనోహరం ॥మనో॥

3. దివినుండి వచ్చిన దైవకుమారుడు

ఎంత మనోహరం - యేసు - ఎంత మనోహరం

సహవాస జీవితాన - ఆ ప్రభుని దీవెన వాన

ఎంత మధురం మనోహరం _ ॥మనో॥

వరనామమే యేసు వరనామమే

శుభనామమే (క్రీస్తు శుభనామమే

వరనామమే శరణు వరనామమే

శుభనామమే శరణు శుభనామమే

1. ఉన్నాను అనువాడు వరనామమే

ఎన్నడూ మారడు వరనామమే

దేవుడు మనతోడు వరనామమే

నిన్న నేడు ఎపుడు వరనామమే ॥వర॥

అనుబంధము

2. సర్వ శక్తి దేవ వరనామమే

చూచుచున్న దేవ వరనామమే

సైన్యముల కధిపతి పరనామమే

ఆద్యంతముల కాంతి వరనామమే ॥వర॥

3. దవళవర్షుడు యేసు వరనామమే

పరలోక తేజస్సు వరనామమే.

నీతి సూర్యుడు యేసు వరనామమే

సాటిలేని యేసు వరనామమే ॥వర॥

మార్గం సత్యం జీవం నీవే

ఆది ఆధారం అంతం నీవే ॥మా॥

1. భాగ్యం నీవే భారం నీవే

భారం నీవే భాష్యం నీవే

వాక్యం నీవే వసంతం నీవే

విజయం నీవే విమోచన నీనే ॥మా॥

2. పాలన నీవే పోషణ నీవే

ప్రబలం నీవే ప్రసాదం నీవే

ప్రార్థన నీవే ఫలితం నీవే

పునీతం నీవే ప్రకాశం నీవే ॥మా॥

3. శరణం నీవే శ్రావ్యం నీవే

సహనం నీవే స్వాంతన నీవే

సదనం నీవే సఫలం నీవే

సకలం నీవే సర్వం నీవే 'మా॥

షన్‌ దైవాశీర్వాదం గోవాడ

ఎల్లకాలములో - ఎల్లవేళలలో

దేవా నిన్ను నే - స్తుతింతు

తండ్రియు నీవే - తల్లియు నీవే, బంధువు నీవే

నిన్ను నే స్మరియింతు

ఆదియు నీనే - అంతము నీవే జ్యోతియు నీవే

నిన్ను నే కీర్తింతు

కష్టములోను నష్టములోను దుఃఖములోను

నిన్నునే సేవింతు

Section: 534 అనుబంధము · Book page: 522