FaithWalk
← Back to Songs

Song #729

యవ్వన సమాజము సవాలు

రాగం: లేలెండిఛాయ: రాజాధి రాజ రారా✍ నఎజెద్రసాదావ 752

Lyrics

చాయ : రాజాధి రాజ రారా

పల్లవి : రారండి - యువతి - యువకులారా - లేలెండి

సిలువదారిపోవ = రారాజు - యేసు రాజు రాజ్యం -

రయముగాను - వచ్చునంచు చాట

Le మారుతున్న నేటి - సమాజంబులో - ఓ ...మారనట్టి

యేసు శక్తి చూపను = మారుమనస్సు పొంది నీవు వేగ - మార్గ

దర్శి యేసు ధారిపోవ - మానవాళి - మనస్సు వెల్ల మార్చి -

మంచి సమాజంబును - నిర్మింపన్‌

2. ఓ... ప్రేమ లేని - నేటి సంఘజీవికి - ఓ .... ప్రేమమూర్తి = యేను

ప్రేమ జూపుచు = ప్రేమ శ్రేష్టమైనదంచు చాటి - (ప్రేమ దారి

యెల్లరకును జూపి- (్రేమధార గ్రోలి నీవువేగ - (్రేమధార - గ్రోలుడంచు

చాట ॥రారండి॥

॥రారండి॥

॥రారండి॥

అనుబంధము 539

3. ఓ.......రక్షణంపు = మార్గమేమో తెలియక -

ఓ .....పాప రోగగ్రస్తులైన- పాపులన్‌ = పరమ వైద్యు

డేసు చెంతకేగ - పాప రోగమెల్ల - పోవునంచు - భక్తితోడ - చాటి

చెప్పి నీవు - ముక్తి దారి- చూపవేగరండి ॥రారండి॥

4. ఓ... శాంతి = క్రాంతి లేని = లోకవాసికి - ఓ

నంచు - చాటుచు = బ్రాంతిలోకమందు ప్రీతి వీడ -

విశ్రాంతి నిచ్చు విశ్వనాధుడంచు - క్రాంతి హృదయమందు నింపి నీవు -

నిశాంతమందు - తుదకు జేరవేగ 'రారండి॥

శాంతి - క్రాంతి యేసే

5... టంనూతన = శతాబ్దం = నడుగుపెట్టిన - ఓ .....నవత - యువత -

నూతనోత్సవంబుతో - దివ్వ్యయేసు - రక్షణంపు - వార్తన్‌ - నవ్యపద్దతులతో-

నీవు చాటన్‌ - నిదురబోవు - లోక వాసులెల్లన్‌ - నిదురలేపి - మేలుకొలుపు

పాడన్‌ ॥రారంది॥

చాయ : ఓ దేవ నేను నీ దాపున

= జోండ్ల నైమన్‌

పల్లవి :శ్రీయేసు నీ పాద - సేవ చేయుట

ఎంతో డ్రేయంబు చేకూర్చును

నా యేసు నీ పాద సేవ చేయుటచే

నా ఆయాసములన్నియు - అంతరించును ప్రభువా

1. ఘోర పాపిని నేను - నేరంబులను చేసి

దారి తప్పిన ద్రోహిని - కారుణ్యమయుడవే

కరుణించి కాపాడి - దారిలో నన్నుంచి

దరి చేర్చుము తండ్రి

2. దోసకారిని నేను - దోసంబులకేసి

దోసిలొగ్గితి ప్రభువా - దాసుండనో యేసు

నాధా నీదయచేత - దోసంబులనుబాప

దాసునిగ జే కొనుము ॥శ్రీ యేసు॥

బశ్రీ యేసు॥

అనుబంధము

సాతాను శక్తులను - సంధించి జయమొంది

సంతరిల్లిన యేసువా - నీతోనే నేనుండి

నిన్నే సేవించెద - సాతాను నోడింప

శక్తి నియ్యుము ప్రభువా

అలనాడు శిష్యులను ఆదరించియు నెంతో

అభయమిచ్చిన యేసువా - ఇల నే దీనుడనయ్య

అలముకొని యున్నట్టి - కలుష భారములెల్ల

తొలగజేయుము తండ్రి

నాదు జీవితమెల్ల - నీదు సేవకే నేను

ధారవోయిదు నా ప్రభువా

నాధా నారక్షకా నా సర్వస్వము నీవే

నీ పాద సేవయే - నా జీవితాశయము

నీ కొరకే జీవించి - నిన్ను సేవించుచు

నీకారకే మరణింతును - నీకే నా యాత్మను

నిజమొప్పనర్పించి నీ సన్నిధిలో నేను

నిత్యముందును ప్రభువా

ఇదియే నా తుదియాశ - ఇదియే నా తుది కోర్కె

ఇదియే నా తుది ఆశయము - హృదయంబు

నీ కిత్తు పదిలంబుగ నేను - సదయుండా.

నిరతంబు అందే నివసింపుము

॥శ్రీ యేసు!

= ెవజిటీ మార్చు

పల్లవి :నీ నీడలో - బ్రతుకు సాగాలని

నీ బాటలో - నేను - నడవాలని

ప్రభూ - నా జీవితాశ - నెరవేరునా - నెరవేరునా

మతిలేక బ్రతికాను - గతిలేని బ్రతుకు

క్షతిలారని వెతలన్ని - సంప్రాప్తమాయె

పల్లవి :యేసు ప్రభువా నన్ను గావ

అనుబంధము 541

హితమైన నీ వాక్య - భోజ్యంబులోనే

హితుడా నీ ప్రేమ - రుచి చూచినాను నీ నీడలో॥

'బాంధవ్యమనులోక - బంధాలలోనే

బందీగ ఉన్నాను - పొందాను వ్యధను

బలియైన అలనాటి - నీ ప్రేమ జూచి

బరువాయె మనసంత - శరణంటి నిన్ను

కన్నాను నీప్రేమ - కల్వరిలోనే

విన్నాను నీ బోధ - వేదంబులోనే

నన్నాదుకొనువారు - విశ్వాన లేరు

ఉన్నావు నీవే - విమోచింప నన్ను

॥నీ నీడలో॥

॥నీ నీడలో॥

- రెవబి హెన్రీ

పశ్చాత్తాపము

జీవదాయక నన్ను బ్రోవ (2)

మనసా వాచా కర్మణా నే పాపవజీవిని పాపిని (2)

కరుణ సాగర కరములెత్తి - కరుణ కొరకు కాచుకొంటిని (2)

మనసా వాచా కర్మణా నే పాపజీవిని పాపిని ॥యేసు॥

సిలువ చెంత చేరితిపుడు - విలువ తెలిసి తిరిగి చేరితి (2)

మనసా వాచా కర్మణా నే పాపజీవిని పాపిని ॥యేసు॥

పాప పంకిల భార బ్రతుకును - పారద్రోలి పవిత్రపరచు (2)

మనసా వాచా కర్మణా నే పాపజీవిని పాపిని ॥యేసు॥

మధుర సేవ - నీదు సేవ జీవితాంతము చేసి తీరెద (2)

మనసా వాచా కర్మణా నీ సేవ చేసి తరించెద ॥యేసు॥

నీదు సాక్షిగా నేను మారగా - నీదు ప్రేమను పంచుము (2)

పరలోక నివాసమునకు - పరగ నన్ను చేర్చుకొనుము బయేసు॥

- కెవదాయన్‌కార్‌ యన్‌డిరాజు,

అనుబంధము

Jesus the very Thought of Thee’

యేను ప్రభో నా ప్రాణమా

నా స్వామిన్‌ జూడగా

విశేష మాధుర్యంపును

వేగంబె బొందుదున్‌

నీ సన్నిధాన ప్రాపుముల్‌

భాసిల్లు రీతిగా

నే జూడ నాదు జీవము

నిశ్చింతన్‌ బొందుగా

ఏ రీతిన్‌ నీదు ప్రేమను

వర్ణింప సాధ్యమా

నీ ప్రేమలోనే నేర్చెదన్‌

కృపాల్టి సూర్యుడా

యేను మా (ప్రేమ శైలమా

మర్యాంబి సూనుడా

వాసిగ నీకే చెల్లును

వేలాది స్తోత్రముల్‌

- అనువాదం : ఎఎం, పామ్‌

734 ‘Tam not worthly Holy Lord"

నే పాత్రుడంచు కోరను

నీ పాద సన్నిధి

నీ దివ్య వాక్కు మాత్రమే

నా కాంక్ష యేసువా

పాపిష్టి నాదు యాత్మను

కాపాడి తీర్చుమా

నా పాపమున్‌ క్షమించుచు

నీ చెంత జేర్చుమా

అనుబంధము 543

3. నేనర్పడంచు నీ దరిన్‌

గానంగ నుందునా?

శుద్ధీకరించు రక్తమున్‌

సిద్ధించు పాపికి

4 యేసూనీ రక్త ధారలు

భాసిల్లుచుండగా

వేసారి నాదు దీక్షయే

సుక్షేమ రీతిగా

అనువాదం : ఎఎం.పామర్‌

లంబాడ పాటలు

పల్లవి: లాలియో లావికేనీయో - ఓ బాళ యేసున దేవేరో

బేటకేనియో - కుంవ్యారి మరియారి - పేటేమా

హుయోఛ - ఊ బాళ యేసు - హుంస్సేతి రూంకరోచ

1. ఆపణేన బలారోచ ఉ యేసు దేవ ఆపణ్‌ పాప ధోంప కేరోచ

గల్లోత గట్లాపర్‌ ఓ యేసు దేవేన సిల్వాపర్‌ లట్మాదినే ॥లాలియో॥

2. అబజ అబజ ఆయోవాళోఛ

ఊ యేసు దేవ ఆపణేసేన లేజాయోవాళోఛ

బాపున దల్లదేనాక - ఓ యేసు దేవర వాటెమ చాలజోని ॥లాలియో॥

పల్లవి: మరియారి పేటేమా యేసు హుయోచ - సారి జగేన

రక్షణ దినోచ - ద్వకియారో ద్వకసే అచ్చోకిదోచ

ఆనందల్లేతి మన భరదీనోచ

1. బారే వర్సెమ యేసు బోధా కేరోచ - ఆందెవున టూంటెవున

ఆచ్చో కీదోచ - ఆనందల్లెతి మన భరదీనోచ మరి

2. బారవర్సతి యే ద్వకేమా రూంజన్న - యేసు దేవేరో సేలా ఛిపన

దీటిజన్నా - ఛీపీయా ద్వక మారో ఆచ్చో వేగోచే

ఆనందల్లెతి మన భరతదీనోచ మరి

పల్లవి: సామలోరే బంజార భాయిరే - సే జాగ అపణేన ఆశీఛ

యేసు సేనె మళోజెర వాసు - కత్ర కత్రాయికో ఖుశీఛ

1 ఖుశీతీ అపణ్‌ బడన్‌ జామాతో

శాంతితి ప్రభువు అపణేన చలావజనా

గట్లా మాయి - రూడేమాయి ॥12॥ ఢిలో ఘెొగే కాడుచూ ॥సామ॥

2. ఖుశీతి అపణ నికళా జనా - శాంతితీ అపన్‌ గర్‌ది మారా జానా

రూడ ర్వూడే - బమ్మోయి బమ్మోయి ॥12॥

ఘెగ్‌ కాదన్‌ కడిబోలుచూ బోలుచూ ॥సామ॥

3. వేల భావెటిమా దేవెర్‌ వెలెర్‌నయి - చలీయావుంచూ ప్రభుర్‌

(ట్రేమెర్‌ వాసు - రూడ రూడ ధపె& మేలన్‌

హత ధెపడ్‌ ధెపడన్‌ రమ్మచు రమ్ముచు ॥సామ॥

పల్లవి: యేసువ దల్లేమా లేలోర గ్వారో - ఓరే సిలువారే వేలాన

దేకలోరే - సిలువపర్‌ రేడో జకోలోయి

ఈ జగతిరె పాపెన దోయో

1. తూ టాంగేతి పాపేన కీదోజన్నా

ఓరే టాంగేమా చీలానే మారలీదో ఇయేసున॥

2. తూ హేతి పాపేన కీదోజన్నా

ఓరే హంతేమా చీలానే మారలేదో ఇయేసున॥

3. తూ ఛాతితి పాపేన కీదోజన్నా

ఓరే ఛాతిమా బరచితి మారలీదో ॥యేసున॥

4. తూ మాతేతి పాపేన కీదోజన్నా

ఓరే మాతేమా పాక డినె మేలలీదో యేసున

అనుబంధము 545

పల్లవి: ఆయో యేసు జగేమా - హూయో మరియారి పేటేమా

'లాయో ఆననందేనీ జగేమా

ఏగ్వార లోకో లేలోసే యేసున దల్లేమా "en

1. యూదయ బేళ్లేహేమాయి - గావడీరే కోటమేమా

'హూయో యేసు బాళారెనాయి

ఏ జగేమా లేలోసే యేసున దల్లేమా "en

2. పరమేతి సోజా ఆయో - ప్రభు యేసు హుయోచ కేగు

పాపిలోకో యేసున దేకో - ఏ జగేమా లేలోసే యేసున దల్లేమా ॥ఆ॥

౩. పాపిరె పాపేనె ధోయో - రోగే దరద ఆచ్చోకిదో

భారీ దయాతి భరో యేసు - ఏ జగేమా లేలోసే యేసున దల్లేమా. ॥1ఆ॥

4 పాపి ఛూకన్‌ ఓపలేన - (ప్రభురకన్నే యావజన్నా

ఓరే పాపేనే దోనాకీయా - ఉప్రభు యేసు ఓనే ఆనందేతి భరదియే ॥1ఆ॥

పల్లవి: హల్లెలూయ గీదబోలా - హరఘాడి దీవెన ధావుంకరా

ఆ....హల్లెలూయా.....హల్లెలూయా....... హల్లెలూయా.

1. సరీసైన్యమెన మోటో బాస్యాఛజకో దేవెన ధావుంకరా

సరీ సంద్రెవచెతి సుకో వాటేమా- చలాయో దేవెన ధావుంకరా ॥హర్లై॥

2. అస్మానే ఉంపైతి - మన్నానదీనోజకో దేవేన ధావుంకరా

భాట వాచె మాయితీ మీటో పాణి దీనోజే దేవెన ధావుంకరా ॥హల్లై॥

పల్లవి: గామె గామెర మాంయి - టాండె టాండెర మాంయి.

ఉంచ కరరెచా మారె యేసుర వాత - మాలంకరరెచా

మారె యేసుర వాత

అనుబంధము

వాడ వాడర మాంయి - బజా బజరేర మాంయి

మల్కె మల్ళ్మేర మాంయి - పుంచ కరరెచ

వుంచ కరరెచా మారె యేసుర వాత

మాలం కరరెచా మారె యేసర వాత

గట్లా గట్లార మాంయి - బాగ బాగేర మాంయి

జునె ఘరుంకన - జునె ఢాబుంకనె

'వుంచకరరెచా మారె యేసర వాత

మాలం కరరెచా మారె యేసర వాతే

పాపిన దెకతాణిన్‌ - పక్కన సర్‌కో కోని

రోగిన దేక తాణిన్‌ - రోతా పడోకోని

ధఢంయి బలాయి చే మారె యేసుర వాతె

బాగు కరనాకి మారె యేసుర వాత

పల్లవి: యేసు రాజు రాజేరో రాజ - ఫరన ఆపుంకేగో

ఫరన ఆవుంకోగో - ఫరన్‌ ఆవుంకేగో

హోసన్నా జయము - హోసన్నా జయము

హోసన్నా జయం అపణేన

సండ్రేమా చాలజనా - ఓ వాగేమా చాలజానా

డరథేని యేసుజ సోపత ॥2॥ హుంస్సితి గీద బోల

జీవేరో రోగ రతో - ఊ దెలక్ర రోగరతో

యేసుతోన ఛిపతాణిన్‌ ॥21॥ జీవ జేతి భరదియ

హల్లెలూయ గీదబోల - హరఘడి హల్లెలూయ గీదబోల

యేసు రాజు అపజణేరో దేవ ॥21॥ ఫరన ఆవుంకేగో

743 కృతజ్ఞతాస్తుతి

దేవ యెహోవ - (ప్రేమ స్వరూప - జీవ ప్రదాత ప్రభో ॥

॥గామె॥

॥గామె॥

గామె॥

॥యేసు॥

॥యేసు॥

యేసు॥

దినదినమున నన్నెనరుతో గాచెడి - ఘనుడవు నీవెగదా= గానము చేసెద

ననిశము నిన్ను - ఘనత మహిమ కలుగ ॥దేవ॥

అనుబంధము 547

2. సుందరమగు భూమ్యాకాశంబుల - చందము మదినెంచ= నందలి సూర్యుని,

చంద్రుని, చుక్కల - యందము నే గాంతున్‌ ॥దేవ॥

3. గాలిని నీటిని సూర్యుని రశ్శిని - పూలను ఫలములను= మేలుల గూర్చగ

సృజియించిన నీ - జాలిని స్మరియింతన్‌ ॥దేవ॥

4 ట్రేమించుటకై తలిదండ్రులను - ప్రియమగు గృహములను ఇమ్ముగ భోజన

పానాదులను - కూర్మిని గూర్చితివి ॥దేవ॥

5. పాపపు కూపములోనికి జారి - వా పోవుచు చే నుండన్‌ = ప్రాపుగ యేసుని

కాపుగ నిచ్చిన - కృషకై వందనముల్‌ ॥దేవ॥

6. జనకసుతాత్మా త్రియేకుడ దేవ - ఆనయము స్తుతిమహిమ ఘన ముగ నీకు

'యుగ యుగములను కలుగునుగాక ఆమెన్‌ ॥దేవ॥

-నఎజె్రసాదరావు

744 పశ్చాత్తాపము

నీ చెడుతనమును మానకుకొని మారుమనస్సు నొంది

ప్రభువును వేడుకొనుము అ॥క్యా॥ 8:22

యేసు ప్రభువ! నేనింతకాము వృధాజేసితి, నా జీవిత మంతటిన్‌ -

అయ్యయ్యయ్యో ॥యేసు॥

1. నాయిష్టమే - నా సౌఖ్యమే - నా సొగసే - నా స్నేహమే

ఇవియే నాకే - ఘనమంటిని - అయ్యో , మూర్భడనై

2. నీ వొసగిన - దేహంబును - నీవరములన్‌ - నీజ్ఞానమున్‌

నీ సేవకై - వాడనైతి - ప్రభువా - మన్నింపుమా

3. నీవు గాక - వేరెవ్వరు - దిక్కె నాకు - లేరంచును ఇపుడే

నేను - గ్రహింయించితి - ప్రభువా - గ్రహియించితి

4 నీశ్రమలే - నీ సిలువె - నీ రక్తమే - నీ త్యాగమే

ఇనియే నాకు - శరణ్యము - ప్రభువా - రక్షణ్యము

5. చాలునిక - లోకాశలు - చాలునిక నా యిష్టము

ఇపుడే నేనీవెంట వత్తున్‌ ప్రభువా చేర్చుకొనుమా ॥

-నఎజె్రసాదరావు

745 పశ్చాత్తాపము

“ఇక మీదట నీ కుమారుడ ననిపించుకొనుటకు యోగ్యుడనుకాననెను” లూకా15:21

నిను తండ్రి యని బిలువ నేతగనో దేవా ! నిను రానీయక హృదయమును

మూసికొంటిన్‌ - పనికిమాలిన మార్గమున నడచుచుంటి

1. నోటితోడనె నే నిన్నాప్పుకొనుచుంటిన్‌ - మాటలోనే కాని మదిలోన లేదె -

పాటింపకుంటినిన్‌ బ్రతుకులోనయ్యో!॥

2. నిన్ను వలె పారుగువానిని - సరిగానెంచు - మన్న యాజ్ఞను నేను మన్నించలేదె

- అన్నీ నాకేకావలె ననుచుంటినయ్యా

3. నీ వాక్య పఠనంబు నీ నామధ్యానం - బేవేళ నామదికి వెగటుగదోచె నీ

వాక్యమన చెవులు వినవాయెనయ్యో॥

4. పరిశుద్ధుల సహవాస భావమేలేదు ఇరుగు పొరుగుల చెలిమి యిసు మంతలేదు.

- పరుల దూరము బెట్ట పరువంటినయ్యో!

5. సాతాను వలలోబడి చలియింపలేక - ఏతావుగనలేక నిలులైతి నకటా - నా

తండ్రీ యిక దిక్కు నాకెవరులేరే॥

6. నిన్ను నమ్ముకొంటినిక నీవాడనౌదు - నను ముట్టి, లేపి జ్ఞానము, జీవ మిచ్చి

- మనసును, హృదయమును మార్చుము దేవా

- నఎజెద్రసాదావ

పల్లవి: అలసి సొలసి పోతిని - సేదదీర్చవా ప్రభూ!

ప్రశాంత జీవ జలముల - త్రాగనిమ్ము నిండుగ॥

దూరభారము లను నేను - పారజూడకుండ బోవ

గాలివాన సంభవింప - గుండెలోన గుబులు గలిగి॥

2. ముందు వెనుక జూడక - చెంగు చెంగు మంచు నెగుర

గుండురాయి కాలుదగుల - గుండెలోన గుబులు గలిగి॥

3. లోతుపాతు లెరుగక - ఎదురుగాను ఈదబోవ

గొంతుదాక మునిగిపోవ - గుండెలోన గుబులు గలిగి॥

అనుబంధము 549

4. మంచి చెడుగు లెంచక - కొంటెగాను సంచరించు

ఇంటివారె రోసివేయ - గుండెలోన గుబులు గలిగి ॥

5. కీడు మేలు అందున -మేలు మార్గమందు బోవక

కీడు సంభవింపగానె - గుండెలోన గుబులు గలిగి॥

6. _ జీవమరణమందలి - జీవమేమొ గానలేక

మరణ మెదురుపడిన వేళ - గుండెలోన గుబులు గలిగి ॥

-నీఎకె ప్రసాదరావు

1. రమ్ము యెహోవారమ్ము ప్రభో - క్రమ్ముము నాదు హృదయమును= నా ప్రార్థనకు

నీ చెవియొగ్గి - నామనవిని నాలకించుటకై ॥రమ్ము దేవ॥

2. విరివిగ వలచితి లోకమును - దరితము లెన్ఫోచేతిని భరింపలేని భారమును

- హరింపజేసి రక్షింపన్‌ ॥రమ్ముదేవ॥

3. తలబచితి నాదు పాపములన్‌ - తలచితివాని ఫలితములన్‌ తలంపుకే మది

చెదరినది - తొలగింప నన్నాదురిత స్టితిన్‌ ॥రమ్ముదేవ॥

4 కరములు చాచి పిలుచుచుండన్‌ - త్వరవడి రమ్ము నహాయపడన్‌=

మొరాలకించుము చెవియొగ్గి - బిరాన నను విడిపించుటకై ॥రమ్ముదేవ॥

క. నా రక్షకుండు విమోచకుడై - ఆనంద సంతోషముల నిచ్చు నా దేవునిన్‌ నే

చూచుటకు - నేడే యాసించుచు వేచియుంటిని ॥రమ్ముదేవ॥

6. శుద్ధమగు హృదయంబును - నుస్థిరమగు విశ్వాసమును నిశ్చలభక్తిని

నాయందున - నూతనముగా పుట్టించుటకు ॥రమ్ముదేవ॥

7. మలిపితి నీపై నామనసున్‌ - నిలిపితి నీపై నమ్మికను చలించ కుండగ కాపాడన్‌

- పాలింప రమ్ము పరమ తండ్రీ॥ రమ్ముదేవ॥

8. కురిపించుము నీయాత్మన్‌ నా పై - వర్షించుము నీ కృపన్‌ నాపై=తరింప

జేయుము నాతనువున్‌ - స్మరించెదను నిను నిరతమున్‌ _ ॥రమ్ముదేవ॥

= సికె ప్రసాదరావు

748 ప్రార్థన

“అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరుకును” మత్తయి 7:7

వేచియుంటి నేసయా - ఆశతోడ నీకొబకు బవేచి॥

1. ఆశ్రయించి అడుగు వారికి - అక్మరలను దీర్చెడి

ఆశ్రయంబు నీవె యనుచు - అభయ మిడితి గావున ॥వేచి॥

2. పట్టుదలతో నుపవసించి= ప్రార్థనలను సల్చెడి

భక్తున్‌ దర్శించి నీదు - శక్తినిత్తు గావున ॥వేచి॥

3. వ్యాక భావ మెరుగలేక - ఆత్మ నంపీ దెలుపమనగ

వాక్య భోజనంబు నిచ్చి జీవమిత్తు గావున బువేచి॥

4. కుమిలికుమిలి నీరసిల్లి - నలిగి విరగే గానలేక

కూర్చ్మితోడ వెదకి వెదకి - విమోచింతు గావున శువేచి॥

5. మనస్సునందు శాంతిలేక - మార్గమేమి గానలేక

గాంచి బ్రోవుమనుచే వేదన్‌ - శాంతి గూర్తు గావున బవేచి॥

6. చెడ్డమనసు ప్రేరణమున - చెడ్డపనుల జేయబూన

శుద్ధమనసు నంపి నన్ను - అడ్డగింతు గావున ఇవేచి॥

- సఎజెట్రతాడూను

749 క్రీస్తు పునరాగమునము

“ప్రభువు ఆగమనము సమీపించుచున్ఫది... యాకో 5:8

1. నీరాక సమీష్యమంచు - నేనిపుడే గుర్తించియుంటి నీరాక కొజికై నా జీవితంబు

నా యత్త పరచుము నా యేసు ప్రభో॥

2. నీరాక నిజమయ్య ప్రభువా - నేడో, రేపో, మరి యింకెపుడో= ఏ వేళనైన,

ఆమర్మమును, నే - మది దలచ కృప నిమ్మో ॥యేసు ప్రభో॥

౩. నీభీతి లేశంబులేక - ఎన్నెన్నో పాపాలుజేయ = వెనుకాడకుంటిన్‌, మితిమీరి

పోతిన్‌ - నను నిలిపి స్థిరపరచుము॥।యేను ప్రభో॥

4. నా దీపమున నూనెలేదు - నా బ్రతుకున వెలుగేలేమి లేదు= సబ్బక్తి నూనె

అనుబంధము 551

శుద్ధాత్మా కాంతి - నా కొసగి వెలిగించుము యేసు ప్రభో॥

5. కడబూర యోగేటివేళ - మేఘాలు నిను మోయు వేళ = పరలోక వరుడా ఓ

గొజ్జెపిల్లా - నీ యొద్దకు నన్నెత్తుము యేసు ప్రభో॥

6. విశ్వాస సంఘంబులోన - నీ జీవ గ్రంధంబులోన = నే జేర్పబడగ,

ముద్రింపబడగ - రక్తముతో ముధద్రించుము యేసు ప్రభో॥

7. నిత్యుండ సర్వాధికారీ - నీ కొకు కనిపెట్టుచుండ= మోకాళ్ళు వంచి

॥యేసు ప్రభో॥

ప్రార్థించుచుండ - నీ యాత్మను నా కొసగుమ

& సర్వాంగ కవచంబు దాల్చి - వాక్యంబను ఖద్గంబుబూని = సైతాను తోడ

పోరాడుచుండ - బలమిమ్ము జయమిమ్ము ॥యేసు ప్రభో॥

9. నీ తీర్చు దినమందు రాజా - నీతి మంతుల సంఘమందు= నేనుండగలుగ

కొనియాడగలుగ = నీతి వస్త్రము నిమ్ము యేసు ప్రభో॥

10. నేనన్ని నమయంబులందు - నేనన్నికాలంబులందు = నీతోడగలిని,

జీవించగులగ - అనుభవము కలిగించుము ॥యేసు ప్రభో॥

-నఎజె్రసాదరావు

రా: శంకరాభరణం తా: త్రిశ్రగతి

పల్లవి: లే లెమ్ము అంతరాత్మ లేచి త్వరగా సిద్ధపడుమా

1. యేసు ప్రభువు భూజనులను - తీర్చుతీర్చు తరుణమయ్యెన్‌ కడబూరను ఊదగనే

ంబుపైన (ప్రభువు వచ్చున్‌ మోక్షంబునకో, నరకంబునకో నిర్ణయించే

తీర్పు తీర్చున్‌

2. నిర్లక్ష్యముగా, నిర్భయముగా - ఎంతకాలము నిదురింతువు, సర్వాధికారి

ప్రభువగు - న్యాయాధికారి, యేసువచ్చున్‌, జీవంబునకో, మరణంబునకో -

నిర్ణయించే తీర్పు తీర్చన్‌ ॥

3. దైవభీతి, భక్తిలేక - ఎంతకాలము జీవింతువు - దైవదూతల్‌, జీవ గ్రంధం

తెరచి నీ క్రియలు తెలియ చదువన్‌ - పై కెత్తుటయో, దిగవిడు చుటయో

నిర్ణయించె తీర్చు తీర్చున్‌ ॥

4. మరణించినన్‌, జీవించినన్‌ - ప్రతివానికి తీర్చుగలదు - దూతలతో భక్తావళితో

- ఆర్భాటముగాను ప్రభువు వచ్చున్‌ - పరమ పధమో, అధథోపధమో -

నిర్ణయించే తీర్పు తీర్చున్‌ ॥

అనుబంధము 558

ఓర్పును, త్యాగము, చూపుటవలన

క్రీస్తు సువార్తను చాటుటకు

క్రీస్తున సేవకులం॥

5. దేవుని గొజ్జెపిల్లయై - యేసు క్రీస్తు వరుడై వచ్చున్‌ వధువైన క్రీస్తు సమయమున 4... చీకటినుండి వెలుగుకు మనలను

= పెండ్లాడనై ప్రభువచ్చున్‌, పెండ్లి విందో, త్రోయ బడుదో = నిర్ణయించే పిలిచిన దేవుని గుణాతిశయములు

తీర్పు తీర్చున్‌॥ ప్రకటన చేయగ నేర్చరచెన్‌

6. ఇవుడైన నీ పావములను - వరిహరింపమని వేడుమా - ఇవ్పుడైనను

మారుమనస్సు పొందిన యెడల రక్షణగలదు - కిరీటమో అగ్ని జ్వాలలో -

దేవుని సొత్తగు ప్రజలనుగా

యాజక సమూహముగా॥

నిర్ణయించే తీర్చు తీర్చున్‌ ॥ - నఎకె ్రతెరూవ

- నఎజెద్రసాదావ 752

Section: 534 అనుబంధము · Book page: 508