Lyrics
చాయ : దేవ సంస్తుతి చేయవే మనసా
పల్లవి : సృష్టి కరతా - స్తోత్రములుం జేతు - ఈ షష్టివత్సర
పర్వదినమునం జేరి పూజింతుం = సృష్టములతో ఈ మానవుని
నీ స్వరూపము - నీ పోలికతో - సృజనాశక్తితో - నీచే సృజియించి
నీ సృష్టిపయిన పాలన అభివృద్ధి - లొసగితివి - నీ కృపల -దలచుచు॥స్ఫష్టి॥
1. గర్భవాసిని - యయినది - మొదలు - గర్భమందు - పెంచిన దేవా =
గర్భమందే - నన్ను యెరిగితివి - నా తల్లి గర్భము - నందే నను ప్రతిష్ట
జేసితివి - నీ కృపల దలచుచు ॥న్ఫృష్టి॥
2. శైశవ - బాల్య - యౌన్వనములు - వైవాహిక - జీవితము నొసంగి = భార్యభర్తల
- బంధమును వేసి - భవ బంధములు గల -బిడ్డలను - దానముగ -
నొసగితివి - నీ కృపల దలచుచు ॥నృష్టి॥
3. విద్యాబుద్దులు - బలసౌఖ్యములు - వద్య గొరియ పిల్ల రక్షణ -
మధ్యాకాశ - మార్గములు తెలిపి - ఈ వ్యర్థలోకపు - వ్యర్థ
జీవిత మార్గములు విడుచు - నీ కృపల - దలచుచు బస్ఫష్టి!
4. ఆయు - రారోగ్యబుల నిచ్చి - హాయి - ఆనందంబుల నిచ్చి
అన్ని సుఖబోగంబులిచ్చితివి - ఈ అవనియందు - అన్ని ఆశీస్సుల - నొసగితివి
- నీ కృపల - దలచుచు ॥న్ఫష్టి!
ర. మానవుని - ఆయుష్మాలంబు - మాయమౌ - ఆవిరివంటిదియౌ -
మరుక్షణము - మటు - మాయమౌ పోవు - మానవుని జీనం -
'పరమపురమున - ప్రభుతో నుండుటకు - నీ కృపలదలచుచు._॥స్ఫృష్టి॥
6. కష్టకాలములందు - కర్తగా - కాచి ట్రోచిన - కన్నతండ్రి -
నష్టములు కలిగినను - నిలిపితివి - నా బ్రతుకు బాటలో -
తోడునీడౌ - కాచిబ్రోచితివి నష్ట!
7. శేషకాలపు శ్రేష్టత లెరిగి - స్వామి యేసుని సేవలు చేయను =
అంకితంబు జేతు నా బ్రతుకు - ప్రభు సేవ కొరకు -
కట్ట కడవరి - శ్వాస మట్టునకు - ఆ కృపల దలచుచు ॥నృష్టు
-బోంక్ల
Section: 534 అనుబంధము · Book page: 506