FaithWalk
← Back to Songs

Song #727

వివాహ వార్షిక దినము

తాళం: త్రిపటఛాయ: యేసు నన్ను ప్రేమించినావు✍ జోండ్ల నైమన్‌

Lyrics

చాయ : యేసు నన్ను ప్రేమించినావు

పల్లవి : దేవా = దీవించుమా దంపతులన్‌ - దయతో - నీవు దీవించు మెల్లప్పుడు

1. పెండ్లి - అయినది - మొదలు - పలు దీవెనలు - తోడ - దీవించుచు

'బ్రోచితివి - అటులే - ఈ వత్సరమునందు - ఆశీస్సు - లందించి ఆనందింపగ

- కేయుమయా దేవా

2. సంసార యాత్రలో - సంతాన ప్రాప్తిని - సకల - సంపద - లొసగితివి ఒసగి

= సంతోష - సౌఖ్యముల - సమకూర్చి - సతతంబు స్వామి - వీరల

కానగుమయా గదేవా॥

3. సంకట - స్థితులందు - భంగ - పాటులయందు - బహు ధైర్య - ముల

నిచ్చితివి = ఇచ్చి - నీ బాహు బంధముల - బంధించి రక్షించి - భోగ -

భాగ్యము = లొసగితివి ॥దేవా॥

అనుబంధము 537

4 డ్రేమాను - రాగముల - సిలువ వృక్షము - నందు - అంటు కట్టబడి వీరల్‌

= తుదకు - (ప్రేమ - బంధములతో - బంధింపబడి నీలో - బహుగ -

ఫలియించునటుల బదేవా॥

5. ఆత్మీయ - శరీర - ఆకలి - దప్పుల - యందు - ఆదరణ - తృప్తి నొసగి =

ఆత్మ శక్తితో నింపి - నడిపించు - నీ త్రోవన్‌ - నిలిచి - నివసింపగ జేయన్‌

దేవా

6 ఇహలోక - పరలోక - ఈవులన్నియు నిచ్చి - ఈ కవనున్‌ దీవించుము =

కడకు - కడు దీవెనలు - బొండ - కుటుంబ - సభ్యు లమై - కృప జూపి -

బోవు మేస ॥దేవా॥

= జోండ్ల నైమన్‌

Section: 534 అనుబంధము · Book page: 506