FaithWalk
← Back to Songs

Song #726

జన్మదిన వార్షికము

తాళం: త్రిపుటఛాయ: ఉన్నప్రాటున వచ్చుచున్నాను✍ బోండ్ల సైమన్‌

Lyrics

చాయ : ఉన్నప్రాటున వచ్చుచున్నాను

పల్లవి : సన్ఫుతింతును దేవ - నీ సన్నిధానమున - సన్నుతింపగ జాలను = సకల

మేలులు - సర్వకృపలను - సిలువ విలువల - (ప్రేమ నొసగి - కలుషములు

- కడుగంగ నాపై - కరుణజూపిన - కరుణమూర్తి

1. గతకాలమందును - కాని చేతల జేసి - వెతలలో పడియుంటిని =

స్థితిని మరచి - నాదు మనవులు - మరల అడుగుచుండగ - మదిని రోయని

నాదు పాపము - కడిగి శుద్ధుని జేసినందుకు నన్ను!

2. పిండాకృతిలో నుండ - దండినాధుడ - నాదు -గండములు - తొలగించితివి

= బండవంటి బ్రతుకు బాటలో - గుండె బరువులు దించి అండగ - ఉండి

నాట్రతు - కెండ కుండగ - జీవజల బుగ్గలను ద్రాగుచు శసన్ను॥

3. ఆయు - రారోగ్యములు - ఆనంద - సౌఖ్యములు - అనుగ్రహించిన నా

విభుడు = అనుక్షణంబు - అన్ని విధముల - ఆపదలు కలిగినను ద్రోలి -

అండ - దండగ ఉండి నన్ను - ఆదరించిన దేవ సుతులు సన్ను!

4. తల్లిదండ్రులు - అన్న - దమ్ములు - అక్కలు - చెల్లెండ్ర - తో బుట్టువులన్‌ =

యెల్ల విధముల - కృపలోసంగగ - ఉల్ల సింపగ - ఉర్వియందున - యెల్లరికి

- సువార్త = జాటుచు - యెలమి సాక్షిక యిలను నిలుపగ __ ॥సన్ను!

5. నూతన - వత్సరమందు - నీతి మార్గము విడువక - నీతి సూర్యుడ -

నడుపమయా = రోతవంటి - పాత బ్రతుకును పాత వత్సరమందు వదలి -

నీతి - న్యాయము- కరుణ - శాంతులు - నూతననాబ్దిలో - నొసగు తండ్రి

సన్ను!

6. జన్మనిచ్చిన తండ్రి - జన్మదినంబున - జననీ జనకుల గావుమయా జవము -

జీవము - నవబలంబును - పక్షిరాజున కొసగి నటులే = మేమతో -

హృదయమును - తృప్తితో - నింపి బ్రోవుము నీతో [్రతుకుచు _॥సన్ను॥

- బోండ్ల సైమన్‌

Section: 534 అనుబంధము · Book page: 504