FaithWalk
← Back to Songs

Song #725

పెండ్లి ప్రధానం

తాళం: ఆది✍ కోండ నైమ్‌

Lyrics

చాయ = మానవుల మేలు కొరకు

పల్లవి : మానితమౌ = కార్యములను - మాన్యుడేసే - చేయును =

'మానుగ వివాహ స్థితిని - మహిని సంకల్పించెగ

అనుబంధము 535

1, పెండ్లి - కార్యక్రమములలో - ప్రధానమే - ప్రధానము = పెండ్లి - ఘనము

- అన్నిటను - పాన్సు నిష్మంళంకము 'మాని॥

2. రిబ్బా మరియ కన్నియలకు - జరిగె ప్రధానంబులు =

రమ్యముగను - జరుగుచుండె - నాటినుండి - నేటికి మాని॥

3. డ్రీస్తు - వరుడు - సంఘ - వధువున్‌ - బెండ్లి యాడు

'పరమున = కల్వరందు - సంఘమునకు - (ప్రధానంబు - జరిగెను॥మాని॥।

4 వెండి బంగారు నగలు - వెలగల - వస్త్రంబులు = పెండ్లికూతురాదులకు -

వెసగనిత్తు - రీ దినం మాని!

5. తల్లికి - ముత్తవ్వలకు - తగిన రీతి - (ప్రేమతో = తప్పక

వనములు - పెండ్లి కొడుకు - వారలిత్తురు ॥మాని॥

6. తండ్రి సుత - పరిశుద్ధాత్మ - (త్రియేక దేవ స్తోత్రముల్‌

తరగనట్టి దీవెనలను - తండ్రి వీరి - కొసగుమా. మాని॥

- కోండ నైమ్‌

Section: 534 అనుబంధము · Book page: 504