Lyrics
పల్లవి : కళ్యాణ - శోభతో - కలకాల - (ప్రేమతో
కరుణాంత - రంగుడు - కరుణజూప = కరుణాల - వాలుని
కమనీయ - సేవలు - కలవరము - లేకుండ - చేయుమెపుడు
1. నిశ్చయ - తాంబుల - మిచ్చి పుచ్చుకొనుట - నిక్క
మంచు - ప్రభువు - నిర్ణయించె = నిశ్చయించిన యేసు
నీడవలె వెంటాడి - నిరతంబు - తోడుగ - నిలుచు - మీదో ॥కళ్యాణ॥
2. సంసార - జీవితము - సంగీత - కచ్చేరి - సరిగను - పదనిసల
సాకీలతో = స్వరపేటికలు - రెండు - సప్తస్వరలొకటిగా
'సంసార - కచ్చేరి సాగునటుల బకళ్యాణ॥
3. అపశ్రుతు - లు కలిగించు - అష్టమ స్వరంబు - అప్పుడప్పుడు
పలుకు - నా స్వరంబు = అందగోరుము - యేసు - దండి -
పండిత - గురువు - గండములు - తొలగించు గాత్రములకు - ॥కళ్యాణ॥
4. మధురాను - భూతుల - మధురిమల - హృదివీణ - మృదు
మధుర -రాగాలు మీటునటుల = తీగ తెగిపోకుండ -
తియ్యని అనురాగ - రాగములు - పాడగను - రయము మీర ॥కళ్యాణ॥
5. తీగ తెగిపోయిన - తీగసరిచేయుట - మీ తరము
కాదని - యెరిగి యెపుడు = తండ్రి సుత శుద్ధాత్మ - త్రియేక
దేవుడు - సరిచేసి - దీవించు - ధన్యులనగ నకళ్యాణ॥
- బోంళ్ల నైమర్
Section: 534 అనుబంధము · Book page: 504