FaithWalk
← Back to Songs

Song #720

వచ్చిచూడుడి

Lyrics

(చాయ; పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా)

వచ్చి చూడుము అన్నా -పరక్రీస్తు నిపుడే - హెచ్చైన శుభములు నిచ్చునదతడే

1. యేసే మన రక్షకుడు - యేసే దేవుండు - వాసిగ రక్షింప వచ్చినా డిలకు

2. మనలను రక్షింప - మరణంబు నొంది - తనకు తానేలేచి ఘనుడయ్యెను నేసు

3. మేము జూచితిమి-ఆ స్వామిని నిజము-ధ్రేమగలవాడతడు ఈమాట వినుము

4 ఇహమున గనలేము - ఇట్టి రక్షకుని బహు మంచివాడతడు ప్రభువైన క్రీస్తు

ఇకడే మన దేవుండు వినుము ఓ యన్నా క్షితిలోను మనకు సద్గతి యితడే యన్నా

= వసా నుజ్జయ్య

(పాట చాయ; పాపి కాశ్రయుదవు నీవే)

1. ఇంత చింత - ఇంత దుఃఖమేలనయ్యా - అయ్యా - మేలనయ్యా - నీ -

చింత విడిచి - సొంతముగ నిటు - జెప్పవయ్యా

2. వేయి మణుగుల బరువున్నది నా - వీపునయ్యా అయ్యా - వీపునయ్యా నే -

మోయజాలను ఈ నా బరువు - మూపుననయ్యా

3. తప్పుమాటలెన్నో - నేను చెప్పితినయ్యా - అయ్యా చెప్పితినయ్యా - నేను

'చెప్పజాలని పాపములెన్నో - చేసితినయ్యా

4. కల్లుసారా త్రాగితి నేను - పెల్లుగాను - అయ్యా - పెల్లుగాను నా యిల్లు

ఒళ్ళు గుల్లయ్యె మెల్లగాను

5. అయ్యో అయ్యో ఈ నా బరువు - అణచి వేయునయ్యా - అణచి వేయు -

ఇక - చెయ్యమయ్యా - వీలుంటే సహాయమయ్యా ॥

యౌవనస్థుల భజన కీర్తనలు

వలయాకారముగా నిలువబడి అభినయము చేయుచు పాడవలెను

(చాయ = స్తోత్రము చేయరే - సోదరులారా)

రమ్ము రమ్ము ఓ పరిశుద్ధాత్మా -మమ్ముల మరువకను-ఇమ్మహిలో మా తోడు

నీవు యని - హితముగ వేడుగను

1. దోసిలొగ్గి నిను వేడుచుండగా - యేసునామమునను - నీ శుభములకై

కాచియుండకా - దాసుల మొర వినను

2. శిరముల వంచి కరముల మోడ్చి - మొరలు బెట్టగాను - పరమ వరములను

- దుర దుర మాపై - గురిగింపు మికను

3. మోకరించు నిను వేడుచుండగా -మోదము చూపుచును - నీకే యొక్కుచు

బ్రతిమిలాడగా - ఏకమనస్సుతోను ॥

4. యేసు నామమున లేచి నిలబడి - ఎంచుచు మేలులను - వాసిగ భజనలు

చేసి నుతింతుము - నీ సహాయమునను

-నసా సుబ్బయ్య

-నసా సుబ్బయ్య

అనుబంధము 529

శ్రీ యేసునాథ కథక్రమము

(చాయ = ఎంతో సుందరమైనవి ధరగిరులపై)

(ఆధ్యాత్మ రామాయణము చదివిన రీతిని చదవవచ్చును)

శ్రీ యేసు చరితమిదియే స్నేహితులారా - చెలిమితో నాలింపరే

ఇయ్యుర్విలో ప్రభువు - హితవుగ జేసిన కార్యంబులన్నిటిని - క్రమముగ

దెలియరే నేయమొప్పగ అనుదినంబును - నేర్చుకొనుచును అనుసరించిన

శ్రేయ మొసగును యేసు చరితము (శ్రద్ధతో గమనింపరారే తః

-నసా నుజ్బయ్య

బయలు దేరెను దేవుడు - భూమికి దన్ను టబ్రత్యక్షపరచుకొనను జయమొప్ప

దూతలు - జగతికి వార్తలన్‌ - రయముగ దెచ్చిరి రాత్రి సమయమున

'ప్రియముగా బెళ్లేమునందలి - పేదగొల్లలు బోయి జూచిరి = నయముగా

పూజించి హృదయా - నంద మొందిరి - ప్రభుని జూచి ॥శ్రీ యేసు॥

జ్ఞానులేగిరి యంతట ప్రభువగు శిశువున్‌ - మానుగజుడనంత పూని బంగారు

సాంబ్రాణి మొదలైనట్టి - కానుకలతో వారు - ఘన-మర్యాదలతోను -దీన

బాలుని - జూడవచ్చిరి -దివ్యమగు - ఒంటెలను ఎక్కి - శ్రీసుతుని

సేవించివెళ్ళిరి - శ్రీభ్రుముగ స్వస్థానములకు ॥శ్రీ యేసు॥

హేరోదు చంపంజూచె - ఆ శిశువును రారాజు అని యెరుగక - కోరి

బెళ్లేహాము చేరి రెండేండ్ల బాలుర నందరిని సంహరించి కదదేర్చ భూరిదేవుడు

అద్భుతముగ - పారిపోయి ఐగుప్తునకు - క్రూర రాజు - మరణమొందగ -

చేరెను నజరేతు గ్రామము శ్రీ యేసు॥

మన దేవుడీ భూమికి - వచ్చినపుడే - నను పేరు పెట్టుకొనెను వినయముతో

ప్రభువు - వింత బాలునిగా పెరిగను - ధరలో నజరే - తను చిన్న గ్రామమున

చనువుగా పస్మాకు వెళ్ళెను - సరిగ పన్నెండేండ్ల వయస్సున- ఘనుల నదిగెను-

ప్రశ్నలెన్నో కడు విస్మయ మొందవారలు ॥శ్రీయేసు॥

10.

1.

అనుబంధము.

యోర్డాను నది యొద్దను స్పానము పొందె యుక్త వయస్సు - నందున శుద్ధ

హృదయుడు పిదప, శోధనలో జయించి ఇద్దరిలో సేవనింపు మీరగజేయ -

బుద్ధి గల శిష్యులను నలుగురిన్‌ - బేతబరలో పిలిచి వారితో - ఒద్దికతో

కానాకు వెళ్లెను - ఒనరగ కళ్యాణమునకై శ్రీయేసు!

ఇరువై యేడవ వర్షమున - పస్కా కొరకై యెరుషలేముకు వెళ్ళెను

'పరిశ్రమపరచెను - ప్రభువు దేవాలయమున్‌ - సరిగ నెనిమిది నెలలు-

'సదయు డక్కడ గడిపి-వెరువకను సమ - రయుల ప్రాంతము - కరిగి

సమరయ గ్రీని కనుగొని - సరగ గలలైయ కేగి ప్రభువు స్వస్థపరిచె ప్రధాని

కామరున్‌ ॥శ్రీయేసు॥

ఇరవై యెనిమిదవ యేటన్‌ - మార్చి నెలలో - యెరుషలేముకు వెళ్ళెను -

మరువక పూర్వము - మంచి పండుగ జరిపి- సర గబేతస్థలో - స్వస్థపరచి

రోగిన్‌ - తిరిగి నజరేతునకు బోయి - గురువుగా గ్రంథమును జదువ -

పరిహసించిరి స్వంత వారలు - ప్రభువు ఇతడనిదెలియ నేరక॥శ్రీ యేసు॥

ఆరంభించెను ప్రభువంత - సువార్త సంచారము గలిలయలో నంతకోరిక

'పెర్షహూం జేరి - తిజెరై సరస్సు తీరమున శిష్యులన్‌ చేరబిలిచిన పిదప -

భూరి దయతో కుష్టరోగిని బొలువు మీరగ పక్షాయువు (4) - ఘోరముగ

వ్యాధులను మాని - మేర లేని కీర్తి నొందెను "శ్రీ యేసు॥

రెండవ యాత్రను జేసెను యేసుడు తిరిగి - మండు వేసవి యందున దండి

(ప్రేమను తన పన్నెండు మంది నొక్క కొండ మీదను గూర్చి - గొప్ప బోధను

జేసి నిండు దయతో పిదప నధిపతి దండిదాసుని బాగుజేస్సు వెండియున్‌

నాయీను విధవకు - దండిమేలు నొసంగి వచ్చెను "క్రీ యేసు॥

పిదప సీమోను యింట - యేసు ప్రభువు - ప్రియముగా భుజించెను సదయుడు

తిజెరయు - సరస్సు తీరమున కేగి - ముదమొప్పనుపమానముల జెప్పి బోధించి

- పిదప సంద్రపు పొంగునణిపి - వదలగొట్టి సేనదయ్యము - తుదకు

'యాయీర్‌-కుమారి తెను - ముదముతో ్రతికించె ప్రభువు ॥యేసు॥

మూడవ యాత్రను జేసెను - కపెర్షహోం వ - ముఖ్య స్థానముగా జేసి -

వేడుకన్‌ శిష్యులన్‌ వివిధ స్థలముల కంపి - గోడు జెందక గొబ్బున నడవికి

వెళ్ళి జేడు అయిదే -వేల ప్రజలకా - నాడు రొట్టెలు పంచిపెట్టి - చూడవింతగా.

- సముద్రముపై - గోడు జెందక నదిచి వెళ్ళెను ॥శ్రీ యేసు॥

12.

18.

15,

16.

1.

18.

అనుబంధము 531

విరోధ మెక్కువయ్యె - యేసు ప్రభువని - వింత బోధలు వినగానే - పరలోకపు

రొట్టె ప్రభువు తానే యనగా - తర్శ్మించ మొదలిడిరి తమలో తామే జనులు -

మరియు పెద్దలవాడుకలను - వెరువకన్‌ ఖందించగా నా - యరుల మనస్సున

ద్వేషభావము - పెరిగెనుక - పెర్నహోమున ॥శ్రీ యేసు॥

ఇరువై తొమ్మిదవ యేటన్‌ - ఏప్రెల్‌ నెలలో అరిగె నుత్తర దిక్కున - ధర

తూరు సీదోను - సురోఫినికే స్తీతోను - పరముదుమాట్లాడి - కరుణ జూపి

వెనుక తిరిగి వచ్చె దెకపోలిలో - జరిపి కొన్ని యద్భుతములను సరస్సు

దరిని - నాల్లువేలకు తిరిగి యాహరంబు పెట్టెను శ్రీ యేసు॥

కైెసరియ ప్రాంతమున - యేసు ప్రభువు - తన శిష్యులతో వెళ్ళిన - ఆ

సమయములోను - యేసు మహాత్మ్యమున - భానురంపు మహిమ -

ప్రత్యక్షపరచిన -దోసిలొగ్గి - యేసు శిష్యులు - అసుమాహాత్మ్యంబు కనుచు

- ఆ స్థలమున జేరి నిత్యము - వాసమును జేయంగగోరిరి ॥శ్రీ యేసు॥

తిరిగి వచ్చువేళను - యేసుడు తన - మరణవార్తను జెప్పెను సరగున తన

ముఖ్య - స్టానంబు జేరి - పరమ బోధలెన్నో విరివిగా జేసెను - ధరను

గొప్పతనముయేదో - పరులు క్షమించుటననేమో - సరిగ జెప్పి గలలియాను

- స్వామి యేసు విడిచి వెళ్ళెను ॥శ్రీయేసు॥

యెరుషలేమున కేగెను - అక్టోబరులో పరిశుద్ధ పండుగకై - పరమ బోధలు

జేసె - పర్ణశాలలనాడు - ధర జీవజాలమేదో - సరిగా వివరించెను -

మరియు లోకపు వెలుగు యేదో - పరమ స్వాతంత్ర్యము యేదో గురుతు

జెప్పగ - రాళ్ళనెత్తిరి - కరుకు యూదులు మత్సరముచే ॥శ్రీ యేసు॥

కడువరి సారి వెళ్ళెను - గలిలయ్యాకు - గద్దించ ప్రియులిద్దరిన్‌ తడవు

సేయక యేసు - తన శిష్యులతో గూడి - కడు చేరువలో నున్న - ఘన

'పెరయాలో జేరి పుడమిలో తన శిష్యులందరు - పూర్ణమనస్సుతో జేయు

విధులను - కడునెనరున జెప్పి వారల - కథయ హస్తము నిచ్చి పంపెను

॥శ్రీ యేసు॥

యెరూషలేమున కేగెను మార్గములోనే మరియమార్తల జూరెను సరగన్‌

మార్గమునందే = స్వస్థపరచి యందుని - పరిసయ్యులను వింత - పరచి

బోధలు జేసి - వరముడు ప్రతిష్ట పండుగ తరుణమునత - న్నెరుక - పరుచగా

'అరులు తన్ను పట్ట జూడగా నందకుండగ దాటిపోయెను॥శ్రీ యేసు॥

19.

20.

21.

22.

23.

24.

25,

అనుబంధము

పెరయా వరిచర్య యందే - యేను ప్రభువు పెక్కు బోధలు జేసెను

పరిసయ్యులు జూచెడి - పరిశుభ్రతను గూర్చి - ఇరుకుద్వారము గూర్చి -

హితముగ బోధించి - పరమ విందు దొరికెననియు - సిరిని గూర్చిన కథలు

చెప్పి - సిరిని గూర్చిన కథలు చెప్పి - ధరను విశ్వాసమును పెంచను -

తగిన బోధలనెన్నో జేసెను ॥శ్రీ యేసు॥

'జేతనియకు వెళ్ళెను - యేసుడు పిదప (బ్రతికించెను లాజరును ఖ్యాతిగ

నెప్రాయీం - కుష్ట రోగుల ట్రోచి - ప్రీతిగా న్యాయాధిపతి సుంకరి పరిసయ్యుల

- సతిపతుల పరి త్యాగము ధర చంటిపిల్లల నాశీర్వాదము - పేతురుకు

ప్రత్యుత్త్రరము అతి (ప్రేమతో వివరించి చెప్పెను ॥ శ్రీయేసు॥

చేసె యేసునాథుందు యెరూషలేము - చివరగా ప్రయాణము వాసిగ యెరికోకు

= వచ్చి యంధుల ట్రోచి - జూచి జెక్యయ్యను వాసిగ దర్శించి - యేసు

మీనా - లయపదేశము జేసి తుదకు బేతనియలో - భాసురముగ మరియచే

నభి - షేకమొందెను - మరణమునకై ॥శ్రీ యేసు॥

ముప్పదవ సంవత్సరము - ఏప్రెల్‌ నెలలో గొప్ప పస్కా ముందుగా ఒప్పుగా

వాహనము నెక్కి జయధ్వనులతో - గొప్ప సముహముతో గొబ్బున నరిగెను

చెప్పజాలని సంతసముతో - శిష్యులుండగ యేసునాథుడు - గొప్ప చింతలో

మునిగె నాపురి - ముష్పునొందును సరిగ ననుచును ॥శ్రీ యేసు॥

సోమవారము రోజున - యేసు ప్రభువు - శపించెనొకచెట్టును స్వామి ఆ

దినమున - సరిగ గుడికి వెళ్ళి - పామరులందరి పారదోలిన వెనుక (ప్రేమతో

రోగులను స్వస్థ పరచి మటంచు బోధలు చేయ నరులు - తామసముతో

నిండుకొనుచు - ఏమి జేతు మటంచు సణిగిరి ॥శ్రీ యేసు॥

మంగళవారము - చెట్టును యేసు మరల జేచె వి - చారమున సంగతి

దెలియక శాస్త్రులు ప్రశ్న ప్రసంగములతో ప్రభుని భంగ పుచ్చ జూడ -

రంగు మీరగ మూడు ప్రశ్నలు - రయముగా నుపమానములతో భంగపరచెను

వారి యుక్తులు - ప్రభువు పరిసయ్యులను చూచి "శ్రీ యేసు॥

'మోదమొందెను యేసుడు చందా వేయు - బీద విదవను జూచెను ఆదరించెను

ప్రభువు మేదిని హెల్లేనియులన్‌ - యూదజనులంత విరోధించగా ప్రభుని

బోధపరచెను యెరుషలేము - మేదిని నాశనము అగునని -ప్రోదిగా లోకాంత

వార్తలు - ఆదినముననే చెప్పి వేసెను ॥శ్రీ యేసు॥

26.

27.

28.

29.

30.

32.

33.

అనుబంధము 533

బుధవారము రోజున - శిష్యుల తోడ - బూర్హ విశ్రాంతి నొందె - సదయుతన్‌

గురువారము సంస్మారమును ఇచ్చి - పదిలంబుగా నేసు పరమబోధలు జేసెన్‌

- ముదముతో తన ప్రియుల కొరకై -ముఖ్యముగ ట్రార్థించి పిదప -

'సదయుడేసుడు గెత్సెమందున - శత్రువులచే పట్టు వడియె ॥శ్రీ యేసు॥

శుక్రవారము నందున యేసు ప్రభువు - పెక్కు శ్రమల నొందెను - అక్రమముగ

'యూదు - లన్యాయ నేరముల్‌ - పెక్కు మోపికడకు - పెద్ద నేరస్థుడని -

మిక్కుటంపు నీచమైన ట్రూనున ట్రేలాడదీసి - పెక్కు బాధలు పెట్టి చంపిరి

- ప్రక్మలో బల్లెంబు గుచ్చిరి ॥శ్రీ యేసు॥

శనివారము రోజున - యేసు దేహము - సమాధిలో నుండెను - ఘనుడు

ఆదివార - మాన సమాధిని విడచె - తనకు తానే యూపి- రినిపోసి - కొన

వచ్చె - తన ప్రియులకు అప్పుడప్పుడు కనబడుచు యాదరణ నిచ్చెను -

పునరుత్థానుడు యేసు నలుబది - దినములకు - ర్యంతమవనిన్‌॥శ్రీ యేసు॥

మగ్దలేనెమరియకు -మొదటనే యేసు - మరువక కనబడెను - ఇద్దరిలో

ప్రభువు - ఇతర స్త్రీలకు పిదప - అద్దినమందున నెమ్మాయి శిష్యులకును -

బుద్ధీ తెలిసిన పేతురుకు పరి - శుద్ధ తోమా యితర శిమ్యల యొద్ద

తేనపుడుండినపుడును ఒద్దికతో కనబడెను ప్రభువు శ్రీ యేసు॥

గలిలయలో కనబడెను - ఏడుగురికి - ఘనతిబెరై సరస్సు యొద్ద - తలచి

యే ॥శ్రీ యేసు॥

'జేతనియకు వెళ్లెను. కడువరిసారి - బ్రియ శిష్యులతోడను - ప్రీతిగ వారితో

- ప్రియ మొప్ప మాట్లాడి - చేతులెత్తి యటనా - శీర్వదించుచు వారిన్‌ -

భూతలంబును విడిచి యేసు - ఖ్యాతిగ పైకెక్కి పోవగ - దూతలిద్దరు వచ్చి

చెప్పిరి దుఃఖపడవద్దంచు వారిన్‌ శ్రీ యేసు॥

పరలోకమున నున్నాడు - ఇప్పుడు మనకై - ప్రార్థన చేయుచున్నాడు తిరిగి

వచ్చును ఈ ధరకు యేసుక్రీస్తు నరులందరికి తీర్పు - సరిగా చేయును

త్వరలో - మురువుగా తన భక్తులందరి పరమునకు గొనిపోవ సరగన్‌ -

'పరమదూతలు పరివృతుండై - అరుగు చున్నాడదియు వినుడి ॥శ్రీ యేసు॥

ధరలో యేసును నమ్మండి - త్రిత్వము పేర - వర బాప్తిస్మము నొందండి -

సరిగ మీరలు క్రీస్తు సంఘము నందున జేరి - పరిశుద్ధ వర్తనతో అరమరలేకను

దిరిగి = చిరసుఖములను బొందరండి - పరమ కరుణా - కరుడు యేసుడు

- ధర పరములందతడు మనకా దరణ జూపెడు దండి దేవుడు॥శ్రీ యేసు॥

Section: 520 అనుబంధము · Book page: 496