Song #703
యువజనులకు పిలుపు
Lyrics
చాయ: ఉదయామ్మాయెను
యువజనులంతా - యేసుని పేరిట - యేకము కావలెను భువిలో
యేసుని - ప్రేమను జాటను - బూని కదలవలెను ॥యువ॥
1 యేసే మాదిరి - యేసే రక్షకు - డేసే దేవుడని వాసిగ యేసుని జాడలో
నడువగ నాశతో బూనుదము ॥యువ॥
2... ప్రార్థన జేతుము - ప్రతి దినమును మన పరమ తండ్రి కిలలో సార్థకముగ
సహవాస తండ్రితో - సతతము జేయుదము యువ
3. దేవుని వాక్యము త్రోవకు వెలుగది - భావము మార్చునని జీవము నొందగ
దినదినమున నొక భాగము జదువుదము ॥యువ॥।
4. సంఘము యేసుని శరీరమేయని -సేవకు బూనుదము సంఘపు క్షేమమే
మదిలో నిడుకొని - సాయము జేయుదము ॥యువ॥
5. సేవను జేసి సాక్ష్యము నిచ్చి- యేసుని జూపుదము యే విధముననో
యేసుని యొద్దకు అత్మల నడుపుదము ॥యువ॥।
చెవు కొం సావ్యేల్ నంజీవి
ఛాయః సిలువ మోసినావా-శ్రమలకోర్చినావా పరమ రక్షకుండు - పతిత పావనుండు
భూమి యందు లేరులేరయ్య యేసయ్యేగాని - వేరే లేరయ్య యేసయ్యేగాని
1. బోధలు చేసినవారు మాదిరి జూపిన వారు భూమియందు లేరులేరయ్య
యేసయ్యే గాని వేరే లేరయ్య యేసయ్య గాని
జాలి జూపినవారు - మేలు చేసినవారు - భూమి యందు లేరులేరయ్య
వెలుగు నున్నవారు వెలుగు జూపినవారు - భూమి యందు లేరులేరయ్య
రోగం బాపిన వారు -బాగు చేసినవారు - భూమి యందు లేరులేరయ్య
పాపం తీసినవారు - పాపిని బ్రోచినావారు - భూమి యందు లేరులేరయ్య
ప్రేమ జూపినవారు - ప్రాణం బెట్టినవారు భూమి యందు లేరు లేరయ్య
10.
1.
అనుబంధము 521
సిలువను మోసినవారు - శ్రమల నోర్చినవారు భూమి యందు లేరు లేరయ్య
క్షమను జూపినవారు - శాంతి నిచ్చినవారు భూమి యందు లేరు లేరయ్య
రక్తం కార్చినవారు - ముక్తిని జూపినవారు భూమి యందు లేరు లేరయ్య
మరణం బొందినవారు - మరల లేచినవాడు భూమి యందు లేరులేరయ్య
మళ్ళీ వచ్చేవారు - మోక్షము నిచ్చేవారు భూమి యందు లేరు లేరయ్య
= రెవ కొంగర సామ్యేల్ నంజీవి
యేసు ప్రభువు సిలువ మీద - ఏడుమారులు - అశతోడ బల్మెను - భాసురంపు
'పల్ములు - దాసజనులు దలపోయదండి ధైర్యమిచ్చును
తండ్రీ వీరు చేసేదేమో - తెలియకున్నారు - దండింప వద్దని దయతోడ
వేడెను - నిండు జాలి శత్రువులపై మెండు తాల్మి జూపెను
చూడు నీవు పరమునందు - నేడే యుందువు తడవేల నాతోడ - నని తెల్చె
దొంగతో కడుదీనత వేడ పాపిని కరుణ తోడ గాచెను
అమ్మాయిదిగో నీ కుమారుడంచు తల్లితో నెమ్మితోయో - హానును - నమ్మకంపు
- శిష్యుని - ఇమ్ముగా మరియమ్మ తల్లిగా - సమ్మతితో జూపెను
చెప్పరాని తాపమొంది గొప్ప బాధచే - దప్పిగొనుచు న్నానని దండి కేక
వేసెను - దప్పి బాధ తీర్చలేక చేదు చిరక నిచ్చిరి
నాధా దేవ నాదు చేయి - నేల విడిచితి - నన్నేల వీడితి వని కేక వేసెను -
బాధలెంతో హెచ్చుకాగా బహుగా విలపించెను
'సకల వరుల రక్షణంబు - సిలువ యందున - సమకూడె గావున - స్వామి
యొక్క కార్యము - ఇక సమాప్రమైనదంచు వీకతో ప్రకటించెను
తండ్రీ నాదు ఆత్మ నీకు నిండు (ప్రేమతో అప్పగించుచున్నాని చెప్పి ప్రాణం
వీడెను - మెండు శాంతి తోడ యేసు మెల్లగా నిద్రించెను
- రెవ, కొంగర సామ్యేల్ సంజీవి
చాయ: మద్యపానము దరికి బోకండి
శ్రీల మైత్రిలో చేర రారమ్మా-శ్రీ యేసుప్రభుని శ్రేయ మొప్పుగ కొలువ రారమ్మ
గ్రీల సేవను (ప్రేమతో గొని చాలా దయతో చేర దీసి మేలు చేసి యాదరించిన
యేసు పేరట సేవచేయును ॥స్రీల మైత్రికో॥
1. భక్తురాండ్రగు స్త్రీల పరిచర్యన్ - ప్రభు యేసు ధరలో మక్కువ తో
యంగీకరించెనుగా శక్తి గల యా రక్షకుండు - యెక్కువగు యాదరణ జూపి
తక్కువగు మన స్త్రీల స్థితినిల యుక్తముగ బహు యుద్ధరించెను॥ స్త్రీల మైత్రితో॥
2... ద్రీలు అందరు సేనగా చేరి - స్థిరమైన మైత్రిలో - మేలుగా రక్షకుని
గొనియాడె - వీలుగా మన దేశమునకు పాలు మాలక సేవ చేసి - చాలగా
మన యేసు (ప్రేమను చక్కగా ప్రత్యక్షపర్చును ఇద్రీల మైత్రిలో॥
3. దక్షితిండియా సభలో, నున్ఫట్టి - స్రీలంత, గూడి - ఏకమగు సహవాసమందుండి
- దీక్షతో ప్రార్థనల యందు -'సేవ యందు సాక్ష్యమందు - రక్షకుండగు
యేసు శక్తిని స్పష్టముగ నిలచాటి చూపకు "స్రీల॥
= రెవ .కొంగర సాచ్యేల్ సంజీవ
ఛాయ :నేను నీ వాడను దేవ నికృంబుగా దేవ వేడుచు నుంటిమి - స్త్రీల మైత్రిని -
దేవ వరిల్ల జేయుమీ
1. శ్రీ మెత్రిలో జేరు స్త్రీల నందరి కృపతో చాల దీవెనలిచ్చి చక్కగా నడిపించు
నదేవా॥
2. ప్రార్థనలయందు - ప్రభువుసేవయందు సార్థకముగ నీకై సాక్ష్యమిచ్చుట
యందు ॥దేవా॥
3. మాటయందును మరియు - మేటి కార్యములందు తేట క్రైస్తవ (బ్రతుకు -
చాటి చూపుట కొరకు ॥దేవా॥
4... పరిశుద్ధ వివాహ పవిత్రతను ఎరిగి మరణాంత మగుదనుక స్థిరముగ జీవించ
బదేవా॥
అనుబంధము 523
5. పిల్లలందరిన్ ప్రభువు భయమునందున బెంచ తల్లులందరి కెపుడు - తగు.
సాయమియ్యను ॥దేవా॥
- డొన, కొంగర సావ్యేల్ సంజీవి
పల్లవి :అనతోమానద్ధమయా తమ సోమా జ్యోతిర్గమయా మృత్యోర్మా
అమృతంగమయా - సదయా ప్రియ యేసయ్యా సరి - రిగ - గమ - మద
స గమదనిస - గమదనిస - గమదనిస ॥అసతోమా॥
1. నీవే నా స్వర్గమయా - నీవే నా మార్గమయా - నీవే నా జ్యోతివయా - నీవే
నా నీతివయా సరిగ - రిగమ - గమద - మదని - దనిస గమదనిస
గమదనిస ॥అసతోమా॥
2. నీవే నా సత్యమయా - నీవే నా జీవమయా నీవే నా సర్వమయా - శ్రీ
యేసయ్యా- శాంతిమయా సరిగ - రిగమ - గమద - మదని - దనిస
గమదనిస - గమదనిస - గమదనిస ॥అసతో॥
- ఆవార్య అరార్దీమార్త
తూర్పు నుంచి పడమర - ఉత్తర దక్షిణ దిశలు యేసురాజు పరిమళ -
సువాసనలు గుబాళించెను ॥తూర్పు॥
1. మహిమ ఘనత శక్తులెల్ల మహారాజు యేసు వశము యేసు నందే ...కృపా
పుష్పరాసుల వసంత శోభ... ॥తూర్చు॥
2. హల్లెలూయ పాటలకు... ఉల్లము ర్ఫుల్లని పొంగును రారె యేసునిరక్షణ కోరే
'భూ ప్రజలారా .. ॥తూర్చు॥
= ఆరార్డ ఆరార్చేమార్తి
దేవా నా దేవా నన్నేల విడిచితివి నన్ను రక్షింపవు - నా మొరను
వినవేల ॥దేవా॥
1. బిదులేల చెప్పవు - అది బాధలో వున్నాను - మానవుడనే - కాదు దేవా
దేవా - నా దేవా మంటి పురుగును దేవా ॥దేవా॥
2... ప్రజలెల్ల నన్ను చూచి - పరిహాస మాడెదరు - నాకు దూరము కాకు దేవా
- నాదేవా - నన్ను విడువకుమో దేవా ॥దేవా॥
3. భాషాను వృషభము బలమైన సింహాలు - వన్య మృగములు నన్ను వెంటాడే
దేవా - నాదేవా నన్ను విడువకుమో దేవా ॥దేవా॥
- అవార్డు ఆరార్గేమార్తి
'బ్యూలా దేశము నాది సుస్థిరమైన పునాది - కాలము స్థలము లేనిది సుందర
పురము - నందనవనము ॥బ్యూలా॥
1. స్పటిక నది తీరము నాది అన్నిటిలో ఘనం అనాది - అపళ్ళతి లేని రాగములు
అలరెడు పురము యేసుని వరము ॥బ్యూలా॥
2. జీవ వృక్ష ఫల సాయము నాది దేవుని మహిమ స్పర్యవేది - మరణం బాథేలేనిది
- అమరుల పురము మంగళకరము ॥బ్యూలా॥
మనసా మనసా నీకిది తెలుసా-మానవ జీవిత వరసా - మానని జీవి రభస
మనసా॥
- ఆడార్డు అరార్చేమార్త
1. ప్రీమామయుడు - యేసుని శుభకర నామమందు మోక్షము దొరుకును -
విశ్వసించి పరలోక (ప్రేమను - నిత్యము పొందుట నీ విధియే ॥మనసా॥
2. పాప శాప భారములన్నిటిని - పారద్రోల ట్రేలాడే సిలువపై - పుణ్య రక్త
ధారలు కార్చిన - గణ్యుడు యేసే నీ శరణ్యం ॥మనసా॥
- ఆదార్య ఆరార్భీమార్త
అనుబంధము 525
యేసు ప్రభు నీ చరణం నా ఆత్మకు శరణం ॥యేసు॥
1. నీ ప్రేమ కధా శ్రవణం నీ శుభ నామ స్మరణం - నా జీవన తరుణోపాయం
నాయాత్రకు నిరపాయం ॥యేసు॥
2. నీ దివ్య సిలువ మరణం నానవ్య జీవ కిరణం - నీ శాంతి కాంతి నిలయం
- నా హృది నీ దేవాలయం ॥యేసు॥
దార్య అరార్చేమార్త
యేసుని వదనము అందమని-యేసునివచనము మధురమని-యేసుని
చరణమే శరణమని - యేసు చెంతకు వచ్చితిని - హల్లెలూయా... (4)
హల్లెలూయని పాడితిని
1. యేసుని సిలువే విలువయని - యేసుని రక్తమే విజయమని - యేసే
'పునరుశ్థానమని = వాసిగ యేసుని నమ్మితిని ॥హల్లై॥
2. పాపిని నను రక్షించెనని - శాపము బాపిన దేవుడని - పరమునకు నను
చేర్చునని త్వరపడి యేసును చేరితిని ॥యేసు॥
తంబుర నాద స్వరముల తోడ తగు విధిని నిను భజన చేతు అంబరంబున
కెగెసే పాటలు హాయిగ పాడెద పాడెద
- ఆవార్య అరార్యేమార్తి
1... సితార స్వర మండలములతో - శ్రీకర నిను భజన చేతు -ప్రతి దినమున నీ
(ప్రేమ గాధను - ప్రస్తుతించి పాడెద పాడెద
2. మృదంగ తాళ ధ్వనులతో - మృత్యుంజయ నిను భజన చేతు -ఉదయ
సాయంత్రముల యందు - హోసన్నా యని పాడెద పాడెద
శ. పిల్లన గ్రోవిని చల్లగ నూది - ఉల్లమలర నిను భజనచేతు - వల్లభుడనిను
ఎల్లవేళల- హల్లెలూయా యని పాడెద పాడెద
మందార మకరంద మాధుర్యమున దేలు - మధుపమా నా హృదయ మా
1. యేసు పదముల ట్రాలి - అమృతధారను గ్రోలి - ఆనందమున తేలుమా(2)
'పరమ సింహాసనముపై కిగయుమా ॥మందార॥
2. నిర్మల మందాకిని వీచికలో తూగు (2) రాజహంసా నా మానసా హంసా
యేసు వాక్య తరంగ, డోలికపై వూగి హాయిగా విహరింపుమా - మోక్ష
సంధాయకుని వరియించుమా ॥మందార॥
శ. లలిత రసాల పల్లవా - భాదియై వెలుగు కోయిలమ్మ - హృదయ విహంగమా
- యేసు తరు శాఖపై - ఏపుగా కూర్చుండి - జీవ ఫలములన్ - భజింపుమా
- రక్షకుని ప్రేమ గీతి పాడుమా ॥మందార॥
4. పూర్ణేందు చంద్రిక స్ఫురితమై వెలుగొందు - చకోరమా - నా జీవనా పతాకమా
- యేసు వెలుగులు చిందు - భాసురంబగు విందు పరమార్థమునూ చూపెనే
- వెన్నెల - కరుణామృతము కురిసెనే ॥మందార॥
యెరుషలేము - యెరుషలేము - గుమ్మములు - ఆధ్యాత్మిక మర్మములు -
యేసు రాజు వరములు - అందలి వివరములు ॥యెరు॥
1. గొరైల గుమ్మము - మత్సపు గుమ్మము - పాత గుమ్మము - లోయ గుమ్మము
2. తూర్పు గుమ్మము - కారాగారపు గుమ్మములివిగో చూడండి
3. ఎఫ్రాయిము గుమ్మము - మిస్మాదు గుమ్మము - నెహెమ్యా ఆ గుమ్మాలను
మరమత్తు చేసెను
4. పెంట గుమ్మము - ధార గుమ్మము - నీటి గుమ్మము - గుర్రపు గుమ్మము-
గుమ్మాలన్నిటి భావము నెమ్మదితో తలపోయండి - గుమ్మములారా యేసుకు
- కోరి స్వాగతమీయండి
- ఆదార్చు ఆరార్డేమార్తి
= ఆరార్చు ఆరార్డేమార్తి
- అవార్డు ఆరార్ఫేమార్తి
అనుబంధము 527
కరుణానయనాలలో - అరుణకిరణాలు నా యేసు చూపులు - నవజీవ కణాలు
1. యేసు అడుగిడిన చోటు పుణ్యయాట్రా స్థలము - యేను లేని లోటు ఎటుల
పూరించగలము ॥కరుణ॥
2. యేసు రుధిర ధారలలో- దివ్యాతి దివ్య శక్తి కలదు - యేసు రాకడతోనే -
శమలకే సెలవు ॥కరుణ॥
శ. ప్రభు యేసు స్వరతరంగాలు - పాడినవి విజయ గీతములు - పరమపురి
దరి చేరువారు - పయనమై వున్నారు ॥కరుణ॥
= ఆడారు ఆరార్చేమూర్తి
యేసుని భజియింపవే మనసా భాసమాన తేజుని - ఘన రక్షకుని ॥యేసు॥
1. ధిమికిట ధిమికిట దివ్య మృదంగా తకిట తకిట యని తాళము వేయుచు
॥యేసుని॥
2. బిలహరి సారమతి కాంభోజి - బృందాన సారంగా కదంబిము- రాగస్వర
రంజితమై - ఆ ...ఆ దేవుని రాజ్యము కరుణామృతమెలుకగా ॥యేసుని॥
3. రాగం తానం పల్లవి రస మాధురి సుమ వల్లరి - యేసుపద పద్మములపై
కొలపోసి తలపోసి తరియించుము ॥యేసుని॥
= అడార్య అరార్యేమార్తి
Section: 520 అనుబంధము · Book page: 490