FaithWalk
← Back to Songs

Song #614

ముగింపు పాట

రాగం: శ్రీరాగముతాళం: అట✍ ఛ్రలిపాక జగ్నూధము

Lyrics

రా -శ్రీరాగము తా-అట

పంపుము దేవా - దీవెనలతో € - పంపుము దేవా = పంపుము దయ చేతం

- పతిత పావన నామ - పెంపుగ నీ సేవం - ప్రియమొప్ప నొనరింపం

॥బంపుము॥

1. మా సేవ నుండిన - మా వెల్తు లన్నియు = యేసుని కొజకు నీ- వెసంగ

క్షమియించుచుం ॥బంపుము॥

2. వినిన సత్యంబును - విమలాత్మ మది నిల్చి = దినదినము ఫలములు -దివ్య

ముగ ఫలియింపం ॥బంపుము॥

3. ఆసక్తితో ని - నృనిశము సేవింప

'సురంబగు నాత్మ - వాసి కెక్కంగ

నిచ్చి ॥పంపుము॥

-ఛ్రలిపాక జగ్నూధము

Section: క్రైస్తవ యువజనులు · Book page: 434