Lyrics
రా -రేగూప్తి
దీవెనతో సెలవిమ్ము కర్తా - మాకు నీ -దీవెనతో సెలవిమ్ము కర్తా = దీవించి
క్షేమంపు - టీవులను దయచేసి - జీవ పోషణవార్త - భావమున సమకూర్చి
॥దీవెనతో॥
1. లోకమున నిన్ను వేండుకొని - మేము నీ - లోకమున కొనియాడుకొని =
శ్రీకరం బగు దివ్య - లోకంబులోం జేరి -యేకముగ స్తోత్రములు - నీకు
జెల్లింపంగ ॥దీవెనతో॥
2. స్తుతి పితృ పుత్ర శుద్ధాత్మ - శుభ మిచ్చు - స్తుతి పిత్ళ పుత్ర శుద్ధాత్మ =
స్తుతియించును సర్వ - క్షితి దివ్య సైన్యంబు - లతులితంబగు దేవుండని నిన్ను
స్తుతియించు ॥దీవెనతో॥
ఆశీర్వచనములు 465
Section: క్రైస్తవ యువజనులు · Book page: 434