FaithWalk
← Back to Songs

Song #612

దైవాశీర్వాదము

రాగం: పంతువరాళితాళం: అట✍ వలిపాక జగన్నాధము

Lyrics

రా -పంతువరాళి తా -అట

కలుగుంగాక - దేవా - కలుగుంగాక - కలుగుంగాక మా - కిలలో నిప్పుడు

- విలువ లేని దయ - గల నీ దీవెన ॥|కలుగు॥।

1. తనయుని కరుణయు - దండ్రి దేవు దయ - తనరు నాత్మ కృప తప్పక

మాకుం ॥గలుగు॥

2. మనమున భక్తులు- మరువక యైక్యము -ఘనముగం బెంపంగ - ఘన

సహాయము ॥కలుగు॥

3. ఇట్టి యైెక్యమును -యేసునితో మరి - గట్టిగం బెంచిన - ఘన సౌఖ్యంబు

కలు?

-వలిపాక జగన్నాధము

Section: క్రైస్తవ యువజనులు · Book page: 434