FaithWalk
← Back to Songs

Song #611

క్రేక దేవ మహిమ

రాగం: జంర్లూటతాళం: ఏకఛాయ: వినరమ్ము యేసునాధుడ

Lyrics

రా -జంర్లూట (చాయ : వినరమ్ము యేసునాధుడ) తా -ఏక

మహిమ నొప్పు జనక నీకు - మహిత సుతునకు = మహిమ గలుగు

శుద్ధాత్మకును - మహా యుగములు ॥మహిమ॥

1... లోక సృష్టి మునుపు నిన్ను - నాకసేనలు = ప్రాకటంబుగా నుతించెం బ్రజ్ఞ

మోరంగ ॥మహిమ॥

Section: క్రైస్తవ యువజనులు · Book page: 432