FaithWalk
← Back to Songs

Song #610

ఆరాధన ముగింపు

రాగం: ఖీంప్లాన్‌తాళం: త్రిపుట✍ మలకాట్‌ వర్యానురము

Lyrics

రా -ఖీంప్లాన్‌

ప్రభువా మమ్మునుదీవించి - పంపుము నీ కృపనందించి అభినందన ముల

జేకొనుమా - విభవము మహిమోన్నతి కీర్తి యుగయుగములకు నీకగుతన్‌

ఇప్రభువా।

1... పగతురం ట్రేమించెడు శక్తిన్‌ - తగంబొరుగును జూచెడి రక్తిన్‌ మిగులందయ

చేయుము దైవ - జగదేక కుమారా కీర్తి -యుగయుగములకు నీ కగుతన్‌

ప్రభువా

2. గుడిలో వినిన నీవాక్యము మా - గుండెలం బదిలము జేయంగను

గుడిబయటను నా చారములో - నడువగం దోడ్చడుమో కీర్తి యుగయుగము

లకు నీ కగుతన్‌ ॥ప్రభువా॥

3. ర్రైస్తవ మైత్రిని సంఘములో - విస్తరణము జేయంగనిమ్ము నేస్తవ భావము

లోకములో - నెరపంగ దయంగనుమో కీర్తి యుగయుగములకు నీ కగుతన్‌

"ప్రభువా!

= మలకాట్‌ వర్యానురము

Section: క్రైస్తవ యువజనులు · Book page: 432