Lyrics
రా -హిందూస్థాని (చాయ : శ్రీ యెహోవా నీకొసంగెద) తా-ఆది
డేశసేవంజేసి దేవ - దాసులై వర్ధిల్లు డిలలో = మోసమార్గములను వీడి -
యేసుని నిజదాసు లగుండి -దోసములను వీడి దేవ - దాసులై వర్ధిల్లు
డిలలో ॥దేశ॥
1. దేశ బంధువు యేసువే మన - దేశ రక్షకుం డాయనే = దేశ మంత యేసు
మనసుతో - నాశతో సేవించుడి ॥దేశ॥।
2. నీతి న్యాయంబులు గలిగియు - నిష్టలందు మెలంగియు = నిత్య (ప్రేమ
చూపి యేసు - నిష్ట లేక మేలు లేదు ॥దేశ।
3. వినయశక్తి నెంతగా వివ - రించిన బోధించిన = విశ్వ విభుండౌ యేసు
వినయ - విధము లేక మేలు లేదు ॥దేశ॥
462 విశేష సమయములు
4. (్రేమంగలగి పరమ సత్య - (ప్రేమ సేవం జేయుండి = ప్రేమమూర్తి యేసుక్రీస్తు
- ప్రేమలలో వర్ణిల్లు: డిలలో ॥దేశ॥
5. ఆసేతు హిమాచల ప - ర్యంతమున్ దిగంతము = లేకముగను దివిని
భువిని - నేలు రాజు యేసుండే. ॥దేశ॥
609 జాతీయ గీతము
జనగణ మన అధినాయక జయహే
భారత భాగ్యవిధాత
పంజాబి సింధు గుజరాత మరాట
ధావిడ ఉత్కళ వంగ
వింధ్య హిమాచల యమునా గంగ
ఉచ్భల జలధి తరంగ
తవశుభనామే జాగే తవశుభ ఆశిషమాగే
గాహే తవ జయ గాథ
జనగణ మంగళ దాయక జయహే
భారత భాగ్య విధాత
జయహే జయహే జయహే
జయ జయ జయ జయహే
ఆశీర్వచనములు
Section: క్రైస్తవ యువజనులు · Book page: 430