FaithWalk
← Back to Songs

Song #605

వీడ్య్మోలు శుభములు

రాగం: శంకారాభరణముతాళం: అది✍ జృిడా ౫ కుకర్‌

Lyrics

రా -శంకారాభరణము తా-అది

స్తోత్రము సేయరే - సోదరులార మన - యాత్మలతో 6 దండ్రిన్‌ = ధాత్రిని

మన పర - మాళ్ముని వాక్కులు - స్తోత్రములోం గలిపి ॥స్తోత్రము॥

1. ఇచ్చట (ప్రేమల - కిదియే కడవరి - వచ్చియున్న దేమో = అచ్చట మన

'మం - దణముం గలిసికొని - యానందింతుముగా ॥స్తోత్రము॥

= ఎాక్లైన్‌ కింగ్‌

460 విశేష సమయములు

2. ఎక్కువ ప్రేమలు - చక్కని స్తోత్రము - లక్కడ మన మంత = మిక్కిలి

'ప్రియు డు - దేవుని కిడుదుము - ఒక్క మనసుతోను ॥స్తోత్రము॥

3. కన్నీరుండదు - చావు కష్టము - లెన్నటి కుండవుగా = కన్నను మన శృం

- గారపు బ్రతుకు - లెన్నందరము గాదె ॥స్తోత్రము॥

4. వాగును వీణెలు - సాగును పాటలు - సతతముగా నచట = రాగము

'లెంతో - రమ్య మై యుండును -బాగింతన లేము ॥స్తోత్రము॥

5. మరల నిచటం గూ - డుదుమో లేదో - మన మందరము = త్వరలో మున

'పర - లోకపు దండ్రి - తోడ నుందు మేమో ॥స్తోత్రము॥

6. గొజ్జెపిల్ల రక్తము - విలువచ్చట - గొప్పది గాంతుముగా = గురుతరమగు

మన దేవుని (ప్రేమను -కూర్మితో జూతుముగా ॥స్తోత్రము॥

7. వరమ తండ్రితోం - ప్రభుయేనునితోం - బరిశుద్ధాత్మునితో =

స్థిరముగనుందుము - మరి దూతలతోం - బరలోకమునందున్‌ ॥స్తోత్రము॥

= గబవళ్లి నకానియేలు

606 Blest be the tie that binds

1. స్నేహంపు బంధమా 3. ఒండొర్ల బాధలన్‌

శుభంబు నొందుమా ఓదార్చు కొందుము

సకత్‌క్రైస్తవ సావాసము ఒలికెడి కన్నీటితో

స్వర్గంబుం బోలును ఒప్పు మా స్నేహము

2. ప ంశు పాదముల్‌ 4 వియోగకాలము

ప్రార్థించి కొల్తుము విచారమైనను

భయ, నిరీక్షణాశలు వీలౌ మరలకూడుట

ప్రార్థన లొక్కటే విజయ మైత్రితోన్‌

= జాన్‌ ఫానెట్‌

అను: వటి మానిలామణి

జాతీయోద్యవములు 461

607 God be with you till we meet again

1. ముందు కందరును జేరను

ఎందు బోయినన్‌ గాపాడి

చిక్కులాప తిల్లకుండ

మక్కువన్‌ ప్రభుండుగావుతన్‌

తొందరల్మ జేమ్మిరాక 3. నాండు నాడాహారమిచ్చుచు

బంధుండేను నిన్ను గావుతన్‌ వేడుకన్‌ గౌగిటం జేర్చి

॥యేసుని సన్నిధి కీడులందు నిన్ను గాంచి

నేకమైగూడుదాంక జేడునిన్నుం ట్రోచికావుతన్‌

దాసుని ధీరతన్‌ 4. _ చావు యొక్క భీతిలేకను

దైవపిత నిన్ను గావుతన్‌ ॥ జీవమార్గమందుం దోడై

2. తెక్కనీడ నిన్ను జెర్చుచు

మిక్కుటంపు ప్రేమంజూపిం

శేవుంజేరుందాక ట్రోచి

పావనుండు నిన్ను గావునన్‌

-జృిడా ౫ కుకర్‌

జాతీయోత్సవములు

Section: క్రైస్తవ యువజనులు · Book page: 428