FaithWalk
← Back to Songs

Song #604

ప్రభువు మీతో నుండుగాక

రాగం: తిలక్కా మోద్‌తాళం: అదిఛాయ: యేసునాధకధా

Lyrics

రా -తిలక్కా మోద్‌ (చాయ : యేసునాధకధా) తా-అది

దైవప్రేమ మనలనెపుడు బంధించుగా - దివిని భువిని దీన జనులను

దిరముగా కాపాడుగా ॥

1. పరమతండ్రి గద్దెముందట ప్రార్థనల్‌ మరిజేతుము - పలు విధముల

మార్గములలో ప్రభువే తోడైయుండుగా ॥దైవ॥।

2... నిక్యప్రభువు సత్యసేవను నిరతమును మదినుంతుము - నిలిచియుందుము

డ్రీస్తుకొరకై నిత్యసేవక జనముగా ॥దైవ॥

3. మనము విడిచి వెళ్లునపుడు మదిని కల్గును వేదన - మనసు హృదయము

కలిసియుండగ మరల గలియుదు మెచ్చటో ॥దైవ॥

4 జనక తనయ పరిశుద్ధాత్మకు జయము మహిమయు ఘనతయు - ఆదినుండి

యిపుడు యెపుడు అవని పరమున జెల్లుగా ॥దైవ॥

Section: క్రైస్తవ యువజనులు · Book page: 428