FaithWalk
← Back to Songs

Song #603

కొత్త సంవత్సరము

రాగం: కాంభోజితాళం: త్రిపుట✍ ఛరిపాక జస్నూరము

Lyrics

రా -కాంభోజి

కొత్త యేడు మొదలు బెట్టెను - మన బ్రతుకునందుం = క్రొత్త మనసు తోడ

మీరు - క్రొత్త యేటం (బ్రిభుని నేవ - దత్తర వదకుండం జేయు-

టుత్తమోత్తమంబుం జూడం ॥|క్రొత్త॥

1. పొంది యున్న మేలు లన్నియుం - బొం౦కబు మోట -డెందమందు స్మరణ

జేయుండీ = యిందు మోరు మొదలు బెట్టు - పందెమందుం గెల్వ వలయు -

నందముగను రవినింబోలి - నలయకుండ మెలయకుండం ॥క్రొత్త॥

2. మేలు సేయం దడ వొనర్చంగా - మోరెజుంగునట్లు - కాలమంత నిరుడు

గడ చెంగా = ప్రాలుమాలి యుండకుండ - జాల మేలు సేయవలయు -

'జాల జనముల కిమ్మాను - యేలు నామ ఘనతకొబకుం ॥క్రొత్త॥

3... బలము లేని వార మయ్యును - బల మొంద వచ్చు - గలిమి మోజం గర్త

వాక్కున = నలయకుండ నలగకుండ మోద మొంది - బల మొసంగు సర్వవిధుల

-నెలమి మో రొనర్చుచుండం ॥|క్రొత్త॥

వీడ్మోలు 459

4. ఇద్ధరిత్రి నుండు నప్పుడే - యీశ్వరుని జనులు - వృద్ధిబొందం జూడ

వలయొను = బుద్ధీ నీతి శుద్ధులండు - వృద్ధినొంద శ్రద్ధ జేయ - శుద్ధ లైన

వారిలోం ప్ర - సిద్ధు లగుచు వెలుంగ వచ్చు ॥క్రొత్త॥

5. పాపపంక మంటినప్పుడు - ప్రభు క్రీస్తు యేసు - ప్రాపుం జూరి మిరు వేం

డగా = నేపుమిజం దనదు కరుణం - బాప మంతం గడిగివేసి - పాపరోగ

చిహ్న లన్ని - బాపివేసి శుద్ధిం జేయుం ॥క్రొత్త॥

-ఛరిపాక జస్నూరము

వీడ్మోలు

Section: క్రైస్తవ యువజనులు · Book page: 428