Song #601
సాంవత్సరిక కృతజ్ఞతార్పణము
Lyrics
రా -గుల్ రోజు (చాయ : దేవదాస పాలన) తా -ఏక
వందనం బొనర్తుమో ప్రభో ప్రభో - వందనం బొనర్తుమో ప్రభో ప్రభో =
వందనంబు తండ్రి, తనయ, శుద్ధాత్ముండా - వదనంబు లందు కో ప్రభో
''వందనం॥
1. ఇన్ని నాళ్లు ధరను మమ్ముం బ్రోచియుం - గన్న తండ్రి మించి యెపుడు
గాచియు = ఎన్ఫలేని దీవెన - లిడు నన్న యేసువా-యన్ని రెట్లు స్తోత్రము
లివిగో ॥వందనం॥
ప్రాత వత్సరంపుం బాప మంతయుం - ట్రీతిని మన్నించి మమ్ము: గావుము
= నూత నాబ్బమునను నీదు - నీతి నొసంగు మా -దాత క్రీస్తు నాధ రక్షకా
''వందనం॥
సంవత్సరాద్యంకములు 457
3. దేవ మాదు కాలుసేతు లెల్లను - సేవకాళి తనువు దినము లన్నియు నీ
వొసంగు వెండి, పసిడి - జ్ఞాన మంత నీ - సేవకై యంగీకరించుమా ॥వందనం॥
4 కోంతకొరకు దాసజనము నంపుము - ఈ తరి మా లోటుపాట్లు దీర్చుము
పాతకంబు లెల్ల మాపి - భీతి బాపుము - ఖ్యాతి నొందు నీతి సూర్యుండా
వందనం॥
5. మా సభలను పెద్దజేసి పెంచుము - నీ సువార్త జెప్ప శక్తి నీయుము =
మోసపుచ్చు నంధకార - మంతం ద్రోయుము -యేసు కృపన్ గుమ్మరించుము
ఇవందనం॥
- వక్తలు సమాయేలు
Section: క్రైస్తవ యువజనులు · Book page: 426