FaithWalk
← Back to Songs

Song #600

'సంవత్సరాంత్య ధ్యానము

రాగం: బిలహరితాళం: అదిఛాయ: కొనియాడదరమె నిన్ను తా-అది✍ శలిపాక జగన్నారము

Lyrics

రా -బిలహరి (చాయ : కొనియాడదరమె నిన్ను తా-అది

ధ్యానింప నే చిత్తమా - వర్నాంతమున - ధ్యానింపనే చిత్తమా= ధ్యానించ

వాసక్తి - జ్ఞానంబుం గలిగించు - జ్ఞాన స్వరూపుండు - జ్ఞానాత్మచే నీకు

॥ధ్యానింపవే॥

1. అరయ నీ తలంపుల - నఘము లగుపడు నీకుం - పరిశుద్ధుం డీక్షింవ

బహుగా గనుపడుచుండు ॥ధ్యానింపవే॥

456 విశేష సమయములు

2. పరికింపం బలుకులం - పాప మగుపడు నీకు - పరిశుద్ధుం డరయు€ గ -

న్పడకుండు నే యది ॥ధ్యానింపచే॥

3. క్రియలను జింతింప - మయిల గనపడు గాన - భయ మొంది నమ్మికను

= బదవే క్రీస్తుని దరికి ॥ధ్యానింపవే॥

4 దేవుని ఘన (ప్రేమ - దినదినముం దలపోయ - నీవు పొందంగ వచ్చు

నికృమైన శుద్ధి ॥ధ్యానింపవే॥

క. స్మరియింప నీలోన - వర రక్షకుని పాట్లు - భరియింప నోపుదువె - పాప

మొక నిమిషంబు ॥ధ్యానింపవే॥

6. హృదయంబు విమలాత్మ - సదనంబుం గావింపం - పదవే శ్రీఘ్రుంబుగం -

'పరమ జనకుని కడకు ॥ధ్యానింపవే॥

7. దేవుని సేవింప - దిరముగ నాశించి - దేవాత్మ కొర కీవు - దినము

దేవుని వేండ ॥ధ్యానింపవే॥।

= శలిపాక జగన్నారము

Section: క్రైస్తవ యువజనులు · Book page: 424