FaithWalk
← Back to Songs

Song #598

మద్యపానములోని మోసము

రాగం: నాదనామ క్రియతాళం: అటఛాయ: భజనజేయు విధము దెలియుండి

Lyrics

రా -నాదనామ క్రియ (చాయ : భజనజేయు విధము దెలియుండి) తా -అట

మద్యపాన ప్రియులు గాకుండి - ప్రియులార మరా- మత్తులోనే మునింగి

'పోకుండి = మద్యపానము చేయువారికి - దథ్యముగం ట్రాప్తించుం గీడులు -

కాద్దియెనను రుచిని జూడంగం - గోరం దగ దని తలంచుకొనుండి ॥మద్య।

రక్త మంతయు? జెడును సుమ్మండి - ప్రియులారా మరు - శక్తిహీనులగుడు

రిల నుండి = శక్తిహీనులె గాక మజి మో - భక్తి దొంలగి పోవునండి -

ముక్తిమార్గము దెలియదండి - ముందు గతికి హీనమండి ॥మద్య।

2... బుద్ధిబలములు కొద్ది వౌనండి - ప్రియులారా మీరు - మొద్దు లగుదురనియు

నమ్ముండి = హద్దు మిరుచుం (్రాగువారికిం - గొద్దికాలమె జీవమండి -

శద్ధగల్లి మద్యపానము = రద్దు చేయుట తగినదండి ॥మద్య!

3. మచ్చునకును త్రాగంబోకుండి - ప్రియులార మోరీ - తుచ్చమైన పనులు

వీడుండీ = హెచ్చుగాం దిని త్రాగువారికి-వచ్చు రోగము కుదురదండి -

చచ్చుటకు నిది హేతువని మదిం - గచ్చితముగను దెలిసికొనుండి ॥మద్య॥

4. ఆలుబిడ్డల మేలుంగోరుండి - ప్రియులారా వారి -మేలుం గోరినం ద్రాగం

'బోకుండి = మేలు లెజింగి పిలుచు క్రీస్తుని - జాలిచూపులు దెలిసికొనుడి-

కాలయాపనం జేయకుండి - కర్త యేసని నమ్ముకొనండి ॥మద్యు।

5. ఘన ధనములు నిలువంబోవండి - ప్రియులార నీచ - తనము మోకు

మూల మౌనండి = తనవిందీర్చుడు మద్యమండి - ఘనుల కొంపలు గూల్చు

నండి - ఘనముగాం బ్రభువాక్యసారము- వినయమతితో € గ్రోలరండి ॥ మధ్య!

రి బాకల్‌

క్రైస్తవ వైద్యశాలలు

Section: క్రైస్తవ యువజనులు · Book page: 424