Lyrics
రా -ముఖారి తా-ఆది
సిలువేకదా చింతసదామహా - సిలువేకదా - మనకమోఘము - వెలలేని
యాత సంభోగము - విలసత్సరమ ద్రవ్యభాగ్యము - గుణత్యాగము ననురాగము
మహా ॥సిలువే॥
1. సిలువ బోధకు చెవినొగ్గుమా - చెలువముగొన నాత్మ నొగ్గుము వల్ల నొప్పు
నీకు సౌభాగ్యము - ఆత్మారోగ్యము నెంతో శ్లాఘ్యము ॥సిలువే॥
452 విశేష సమయములు
2. చంపెనిందు ప్రభుని కర్తను - సంపాదించె నర విముక్తుని బెంపారు
నానందమసూక్తిని - ననురక్తిని నిత్యముక్తిని మహా ॥సిలువే॥
3. పాపదావాగ్ని సంతుష్తులు - స్వపుణ్యదుర్మద వ్యాప్తులు నీ పేరు నమ్మిన
దీప్తులు - సుఖ ప్రాప్తులు సర్వ తృప్తులు మహో ॥సిలువే॥
4. రంగొప్ప దీని ప్రసంగము - మంగళగేతసారంగము అంగీకార హృత్చద్య
'భృంగము - రక్షశ్ళంగము పాపభంగము మహా ॥సిలువే॥
5. భయములేదని చాటుచున్నది - ప్రియయేసు వేడుకొమ్మన్ఫది - దయ జూపు
నీ కనుచున్నది = నికృమైనది చకనైనది మహా ॥సిలువే॥
6. చేరవచ్చిన వారి భారము - ఘోరమైనను తద్విచారము ఆరూఢిపరమార్థ
సారము - సువిచారము సదాచారము మహా ॥సిలువే॥
7. ఘనమైన రక్షక ధ్యానము మనల ముక్తికి జేర్చువైనము - జనకృపాసుధా
పానము దూతగానము తేజోమానము మహా ॥సిలువే॥
8. ఇన్నిదినము లూరకుంటిమి - యిపుడే రక్షణ కనుగొంటిమి - కన్న తండ్రిని
గొల్వకుంటిమి - కానకుంటిమి యెరగకుంటిమి మహా ॥సిలువే॥
= రావూరి రంగయ్య
సర్వ పరిశుద్ధుల స్మరణ
g
Section: క్రైస్తవ యువజనులు · Book page: 420