Lyrics
రా -హిందూస్మానితోడి తా-ఆది
యేసుప్రభువు యెరూషలేము - ప్రవేశించిన విధము = భాసురముగ తన
మహిమ చూడగా - జేసెను ఆ దినము ॥యేసు॥
1. భారవాహక గార్భభమెక్కి - బాహాటముగాను = బయలుదేరెను జేజేలనగా
- ప్రియమొప్పగతాను ॥యేసు॥
2. గట్టి పాడుచు - గంతులు వేయుచు - అట్టహాసముతో = కొట్టుచు
కరతాళములను పెద్దగా - కూరిమి చూపిరిగా ॥యేసు॥
3. పిల్లలు పెద్దలు మెల్లగ బోవుచు - ఉల్లాసముతోను = చల్లని ప్రభువని
జయములు గొట్టిరి - సంతోషముతోను ॥యేసు॥
4. కొందరు మూర్భులు - తొందర చేయుచు - ముందుకు వచ్చిరిగా = అందరు
మానిన - అరచును రాళ్లని - అపుడా (ప్రభువనగా॥యేసు॥
5. _ చిగురుటాకు చెట్ల కొమ్మలను - సౌగసుగ మార్గములో = బాగుగ పరిరచిరి
- భక్తిని చూపిరి - సాగుచు జనులంతా ॥యేసు॥
6. యెరూషలేము - గతిగని ప్రభువు - ఏద్చెను ఎలుగెత్తి = మరియు యెరుషలేం
దేవాలయమును - పరిశుభ్రత చేసె ॥యేసు॥
7. మనలోనున్న పాపము లెల్ల - మనుపును ఆ ప్రభువే = ఘనకృపశాంతులు
- గల్గించియు మరి- ననయము ట్రోచునిలన్ ॥యేసు॥
- గా ద్రీమయ్య
పరిశుద్ధ సిలువ పండుగ 451
Section: క్రైస్తవ యువజనులు · Book page: 420